Type Here to Get Search Results !

నీట్‌’ తర్జుమాపై అఫిడవిట్లు: జావడేకర్‌


నీట్‌’ తర్జుమాపై అఫిడవిట్లు: జావడేకర్‌

🌻ప్రాంతీయ భాషల్లో నీట్‌ ప్రశ్నపత్రం అనువాద ప్రామాణికతపై ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రం అఫిడవిట్లు కోరనుంది.
🌻నిపుణులతో చేయించిన తర్జుమాలో తప్పులు లేవంటూ రాష్ట్రాలు ప్రమాణపత్రాలు ఇవ్వాలని, వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తామని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు.
Tags