Type Here to Get Search Results !

Day-1 Class 3-5 We Love Reading Summer Camp Activities 24th April 2024

Day-1 Class 3-5 We Love Reading Summer Camp Activities 24th April 2024 Here are the 1st Day Summer Camp 2024 Activities for Kids and Children. The Activities explained for 3-5th Classes Children and contains the following sub sections.

Day-1 Class 3-5 We Love Reading Summer Camp Activities 24th April 2024

  • Day-1 Classes 3-5 Summer Camp Telugu Moral Story Reading కాకి అందం 
  • Day-1 Classes 3-5 Summer Camp English Story Reading 
  • Day-1 Classes 3-5 Summer Camp Maths Puzzle Solving
  • Day-1 Classes 3-5 Summer Camp Picture Drawing 

Day-1 Classes 3-5 Summer Camp Telugu Moral Story Reading 

కాకి అందం 

Daily Free We Love Reading Alerts through Whatsapp:


ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి... 'తెల్లగా ఎంత అందంగా ఉందీ హంస. దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు?!' అనుకునేది.

ఓసారి హంస దగర ఆ మాటే అంది. 'నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపూ, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక!' అంది హంస.

అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి... హంస అన్న మాటల్ని చెప్పింది. 'అవును హంస చెప్పినట్లూ నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో...!' అంది చిలుక కాస్త అసూయగా.

వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది. కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దానివద్దకెళ్లి 'పక్షులు అన్నింటిలో అందమంటే నీదే. మనుషులకీ నువ్వంటే ఎంతి ష్టమో!' అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.

కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి 'నా అందంవల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకూ వేటగాళ్లకి భయ పడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక 'కాకి కంటే స్వేచ్ఛా జీవి మరొకటి లేదు కదా!' అనిపిస్తోంది.

ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు... ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా!' అంది.

ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.

ప్రశ్నలు:
  • ఇందులో ఉన్న పక్షుల పేర్లు రాయండి
  • ఏ పక్షికి ఏ రంగు ఉంటాయో రాయండి
  • అన్నిటికన్నా ఎక్కువ ఆనందంగా ఉన్న పక్షి ఏది ?

Day Wise We Love Reading Links

Day-3 Classes 3-5 Summer Camp English Story Reading



THE FARMER AND HIS SONS
A farmer had five sons. They were strong and hardworking. But they always quarrelled with one another. Sometimes, they even fought.

The farmer wanted his sons to stop quarrelling and fighting. He wanted them to live in peace. Plain words of advice or scolding did not have much effect on these young people.

The farmer always thought what to do to keep his sons united. One day he found an answer to the problem. So he called all his sons together.
He showed them a bundle of sticks and said, “I want any of you to break these sticks without separating them from the bundle.”

Each of the five sons tried one by one. They used their full strength and skill. But none of them could break the sticks. Then the old man separated the sticks and gave each of them just a single stick to break. They broke the sticks easily.

The farmer said, “A single stick by itself is weak. It is strong as long as it is tied up in a bundle. Likewise, you will be strong if you are united. You will be weak if you are divided.”

Moral: United we stand, Divided we fall.

Day-3 Classes 3-5 Summer Camp Maths Puzzle Solving



Day-3 Classes 3-5 We Love Reading Summer Camp Picture Drawing

Draw the Bunny as shown in the Numbers in the Pic Below