Type Here to Get Search Results !

Edn Minister and Teacher Unions Meeting Highlights 20th Mar 2023

Edn Minister and Teacher Unions Meeting Highlights 20th Mar 2023.

విజయవాడ: టీచర్ల యూనియన్లతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. హాజరైన యునియన్ల అధ్యక్ష, కార్యదర్శులు. టీచర్ల సమస్యలపై చర్చ

Edn Minister and Teacher Unions Meeting Highlights 20th Mar 2023

Join Our WhatsAPP Groups for More Education Updates
విద్యాశాఖ మంత్రితో... - ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమావేశం...
  • ▪️విద్యార్థులు అప్పటికే అల్పాహారం తీసుకుని పాఠశాలకు వస్తారు కాబట్టి అన్ని సంఘాలు ఏకగ్రీవంగా వేళలను వ్యతిరేకిస్తున్నందున గౌరవనీయ విద్యా మంత్రి 8.45కి బదులుగా ఉదయం విరామం సమయంలో రాగి జావను పంపిణీ చేయడానికి అంగీకరించారు
  • ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా హాఫ్ డే స్కూల్స్ ఇస్తామని గౌరవ మంత్రి గారు
  • ట్రాన్స్ఫర్స్ GO రద్దు చేయాలని అనుకుంటున్నాము..మీ ఉద్దేశం చెప్పండి. -మంత్రి బొత్స
  • టాబ్స్ మీద ట్రైనింగ్ ఆన్లైన్, మరియు offline ఉంటుంది.
  • Tabs 8th బోధించే అందరికీ ఇవ్వాలి అనుకుంటున్నాము
  • Apps బారం గా ఉంటే తగ్గిస్తామని మినిస్టర్ గారు చెప్పారు.
  • ప్రతి సం బదిలీలు..బదిలీలు కోడ్ ఆలోచనలో ప్రభుత్వం.
  • టీచర్స్ కి మానసిక ఒత్తిడి లేకుండా Govt ఏమి చేయాలో చెప్పండి.అది చేస్తాం..ప్రభుత్వం
  • ఎగ్జామినేషన్,స్పాట్  లో ఎక్సెంప్షన్ కోసం Exactly లు అడగకండి.
1) 672 MEO పోస్ట్లు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

2) 40000 ఉపాధ్యాయులకు tabs ఇస్తారు.

3) online/ Physical శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ఇస్తారు.

4) యాప్ ల బారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

4) బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ. 5years Maximum గా పరిగణనలోకి తీసుకోనున్నారు

5) పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ త్వరలోనే ఇస్తామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.

6) FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చే అవకాశము పరిశీలిస్తాం.లేదా ఉపాధ్యాయులు question paper తయారుచేసుకునే ఏర్పాటు

7) SSC స్పాట్ , ఇన్విజిలేషన్ డ్యూటీలు దగ్గరలో వేసే ప్రయత్నం చేస్తాం. (work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో)

8)OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం. పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి ( పాత పద్ధతిలోనె)

9) Books 2 semesters గా ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు

10)  1136 మంది DEO పూల్ లో మిగిలి ఉన్నారు. వారికి ప్రమోషన్ లు ఇవ్వండి..
SGT లు కూడా అర్హత ఉండుట వల్ల  కోర్టులు వారికి ప్రమోషన్లు,అందరితో పాటు seniority ప్రకారం ఇస్తున్నాం- JD ser

Demands::

*ఈ రోజు విద్యాశాఖ మంత్రి వర్యులుతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు *

1) *కోర్ట్ కేసులు Withdraw చేసుకోవడం వలన 672 MEO పోస్ట్లు త్వరలో భర్తీ  చేస్తారు.*

2) *Finance నుంచి Approve వచ్చిన వెంటనే అందరూ ఉపాధ్యాయులకు Tabs ఇస్తారు.*

*3) జూన్ నాటికి 3-10 తరగతులున్న అన్ని హైస్కూల్స్ కు Interaction Panels ఇస్తారు.దీనికి గాను online లేదా Physical శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తారు.*

4) *Teacher Attendance మరియు Studends Attendance తప్ప మిగిలినయాప్ ల బారాన్ని తగ్గించాలని డిమాండ్ చేసాం. పరిశీలన చేస్తామన్నారు.*

4) *బదిలీల జీవో రద్దు చేయాలనుకుంటున్నాం. సంఘాల అభిప్రాయం అడిగారు. కర్నాటక లో వలే బదిలీల చట్టం తేవాలి.ఈ వేసవిలో బదిలీలు జరపాలి.బదిలీలకు 5years maximum గా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రిగారు చెప్పారు.*

5) *పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ మార్చి 21న Online లో పెడతారు. మార్చి 31లోపు వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.*

6) *FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేసాం*

7) *SSC స్పాట్ , ఇన్విజిలేషన్ డ్యూటీలు work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో వేయాలని వారికి ఇబ్బందిలేకుండ చూడాలని డిమాండ్ చేసాం*

8) *OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం.పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి ఇచ్చేట్లు ఉత్తర్వులు ఇవ్వాలి*

*9) Books 2 semisters సరియైన సమయంలో ఇవ్వాలని డిమాండ్ చేసాం.*

*10)ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన SECRT Director ప్రతాపరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసాం*

*11)8.45కి బదులుగా ఉదయం విరామం సమయంలో రాగి జావను పంపిణీ చేయాలని కోరాం పరిశీలన చేసి వెంటనే ఉత్తర్వులు ఇస్తామన్నారు గ్లాసు లు త్వరలో Supply చేస్తామన్నారు. అన్ని పాఠశాలకు కొత్త వంటపాత్రలుఇస్తామని చెప్పారు*

*12)ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా హాఫ్ డే స్కూల్స్ ఇస్తామని చెప్పారు*  

*13) ఎయిడెడ్ ,లైబ్రరీ ఎంప్లాయిస్ కు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు.*

*14)అన్ని హైస్కూల్స్  కంప్యూటర్ డేటా ఆపరేటర్ ఇవ్వాలని డిమాండ్ చేసాం.పరీశీలిస్తామని చెప్పారు*

*15)JVK స్కూల్ పాయింట్ లో అందించాలని డిమాండ్ చేసాం.మంత్రిగారు అంగీకరించారు.*

*16)మున్సిపల్ టీచర్ల జీతాలు April 2023 నుంచి మున్సిపల్ హెచ్ ఎం లే చేస్తారు.*

*17).Urban MEO లు ఇవ్వాలని కోరాం.672 కొత్త MEO పోస్ట్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు*

*18) హైస్కూల్స్ వాచ్మెన్ నియామకానిగైడ్ లైన్స్ ఇస్తారు.* 

*19)ప్రవీణ్ ప్రకాష్ గారు ఉపాధ్యాయులను వత్తిడికి గురిచేస్తున్న అంశాన్ని మంత్రిగారి దృష్టి కి.తీసుకెళ్ళాం.*

*20).DSc 1998 qualified టీచర్ల ను నెలాఖరుకు ఓస్తామని చెప్పారు.సింగిల్ టీచర్ స్కూల్ లలో నియామకం చేస్తారు.*

*21.అన్ని MRC లకు New Computer& Printer ఇస్తున్నారు*
Will be updated as soon as the information received