Friday School Assembly Activities for AP Schools 2023-24
- Vande Mataram Song
- Maa Telugu talliki (State Anthem)
- Nature prayer (Prakrutyhi Prardhana)
- Pledge in English
- Learn a word a day
- Thought / importance of the day
- General knowledge questions/quiz
- English reading news
- HM's note
- National anthem
School Assembly 18th August 2023 - News Headlines, School Prayer
పాఠశాల అసెంబ్లీ - ది.18.08.2023 (FRIDAY)వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం -- మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం -- వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
కిలకిలారావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణ వాయువునిచ్చి పచ్చదన్నాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను.
వందేమాతరం
సుజలాం సుఫలాం -- మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం -- వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
Nature prayer ప్రకృతి ప్రార్ధన:
కిలకిలారావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణ వాయువునిచ్చి పచ్చదన్నాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను.
చిట్టిచీమలతో శ్రమ జీవన సౌదర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాతా నీకు పాదాభివందనం చేస్తున్నాను.
నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకై నా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను..
విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడతానని, శాస్త్రీయ దృక్పధం కలిగిన విద్యార్థిగా మెలుగుతానని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడతానని, శాస్త్రీయ దృక్పధం కలిగిన విద్యార్థిగా మెలుగుతానని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
Pledge in English
India is my country and all Indians are my brothers and sisters.I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give respect to my parents, teachers and elders and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone, lies my happiness.
Jai Hind!
Learn a word a day
1, 2 తరగతి విద్యార్థులకు:- Pouch పర్సు, చిన్న సంచి
- A small container for holding
3, 4, 5 తరగతి విద్యార్థులకు:
- Hen-coop కోడి గూడు
- Meaning : a cage or pen in which hens are kept.
- Come in : లోపలికి రండి
- Can you please come in ?
- Scare : భయపెట్టు
- To make a person or an animal frightened
Importance/thought of the day:
Education is the movement from darkness to light.General knowledge Question:
1) The capital of Gujarat is?
A) Gandhi Nagar.
News Headlines in English
Today's Special: Helium Day- Home Minister Amit Shah to plant four crore sapling at CRPF Group Centre in Greater Noida on Friday
- Central Water Commission launches Flood Watch mobile app for real-time flood forecast situations
- President Murmu launches country's stealth warship ‘INS Vindhyagiri’ in Kolkata
- ISRO successfully separated Chandrayaan-3's lander module from the spacecraft's propulsion module
- 20.27 lakh new workers enrolled under ESI Scheme in June 2023
- Ten government school students of AP have been selected to participate in the United Nations Education Forum, scheduled to be held in New York in September.
- Government bans bulk sale of SIM connections to curb frauds
- Andhra Pradesh’s Higher Education Department signs pact with edX for offering online learning programmes
- AP CM Jagan Mohan Reddy to inaugurate 125-ft Ambedkar statue in Vijayawada on November 26
- UGC drafts guidelines to recognise foreign degrees, bars online or distance mode
Head Master's Note:
- .......
National Anthem
జన గణ మన అధినాయక జయహే..భారత భాగ్య విధాతా..
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ..
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ..
తవ శుభనామే జాగే..
తవ శుభ ఆశిష మాగే..
గాహే తవ జయ గాథా..
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా..
జయహే! జయహే! జయహే… జయ జయ జయ జయహే…