Day-1 Class 1-2 We Love Reading Summer Camp Activities 24th April 2024
- Class 1-2 Day 1 We Love Reading Telugu Words Activities 24th April
- Class 1-2 Day 1 We Love Reading English Words Activities 24th April
- Class 1-2 Day 1 We Love Reading Maths Activities
- Class 1-2 Day 1 Summer Camp Drawing Activity
- Class 1-2 Day 1Telugu Moral Story Watching
Class 1-2 Day 1 We Love Reading Telugu Words Activities 24th April
కింది పదాలు చదవండి - రాయండి - అలాంటి మరికొన్ని పదాలు తయారుచేయండి
ఊయల ఊగడం ఆనందం
మన ఊరవతల ఆలయం
ఆట ఆడడం అవసరం
మనం చదవడం అవసరం
ఈ కలం వనజ కలం
ఈ పంట శనగ పంట
కమల ఉంగరం కడగడం
మన ఊరవతల ఆలయం
ఆట ఆడడం అవసరం
మనం చదవడం అవసరం
ఈ కలం వనజ కలం
ఈ పంట శనగ పంట
కమల ఉంగరం కడగడం
దీర్ఘాలు :
కా గా చా జా టా డా ణా తా దా నా పా బా మా యా రా లా వా శా షా సా హా ళా క్షా
Picture Drawing related to Words: కింది బొమ్మలు గీయండి
- ఊయల (cradle)
- కలం (pen)
- ఉంగరం (ring)
Class 1-2 Day 1 We Love Reading English Words Activities 24th April
English Opposite Words for 1-2 Classes with Pictures
Class 1-2 Day 1 We Love Reading Maths Activities
Draw Pictures