Day-3 Class 6-9 We Love Reading 2024 Summer Activities 26th April 2024. Here are the Day 3, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 26th April 2024.

Day-3 Class 6-9 We Love Reading 2024 Summer Activities 26th April 2024

Day-3 Class 6-9 We Love Reading Summer Activities 26th April 2024. Here are the Day 3, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 26th April 2024
  • Day-3 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  పులి సాయం - పిల్లి గర్వం 
  • Day-3 Class 6-9 We Love Reading: English Story: The Bear and the Rabbit
  • Day-3 Class 6-9 We Love Reading: Maths: Table 8 & 
  • Day-3 Class 6-9 We Love Reading: Maths Magic Puzzles
  • Activity: Collect leaves of various plants and prepare herbarium

Day-3 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  పులి సాయం - పిల్లి గర్వం

Welcome to the Panchatantra story in Telugu! In this Telugu moral story, a Tiger helps and the Cat shows the proud.. Let us now start reading the Panchatantra stories in Telugu with moral.
Never Miss any Update: Join Our Free Alerts:




రంగదాంపల్లి గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతుండేవాడు. అందులో ఎలుకల బాధ పడలేక ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకోసాగాడు. ఎలుకలను బాగా పట్టుకోవాలని, దానికి రోజూ మంచి బలమైన ఆహారం. పెట్టేవాడు.

కానీ, ఆ పిల్లి తిండిబోతుది. గర్వం కూడా ఎక్కువే. దుకాణంలో ఎలుకలను పట్టదు కానీ, చాటుగా వంటింట్లోకెళ్లి పాలన్నీ తాగేసేది. దుప్పట్లు, దుస్తులన్నింటినీ పాడుచేసేది. ఇక దానితో ఉపయోగం కన్నా నష్టాలే ఎక్కువనుకున్నాడు. రంగయ్య. ఆ పిల్లిని గోనె సంచిలో వేసుకొని, ఊరి చివరనున్నఅడవిలో వదిలేశాడు

.ఎలాగోలా ఆ బస్తా నుంచి బయటపడిన పిల్లికి అదెక్కడుందో అర్థం కాలేదు. కాసేపు అటూఇటూ దిక్కులు చూసి.. ఏడుస్తూ ఓ చెట్టు కింద కూలబడింది. అదే సమయంలో ఓ పులి అటువైపుగా వచ్చింది. ఏడుస్తున్న పిల్లిని చూసి పిల్లి తమ్ముడూ.. ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు?' అని అడిగింది. పిల్లి ఏడుస్తూ.. పులి అన్నా... నాది సాధు స్వభావం. అది అర్థం చేసుకోలేని మా యజమాని ఎలుకలను పట్టడం లేదని నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లాడు. ఇప్పుడు నాకు దిక్కెవరు? అని బోరుమంది.

పిల్లి ఏడుపు చూసి పులికి జాలి కలిగి.. 'అయ్యో పాపం' అనుకుంది. తనతోపాటు ఉండమని వెంట రమ్మని పిలిచింది.దాన్ని గుహలోకి తీసుకెళ్లి 'ఇది నా స్థావరం.. నువ్వు ఎన్నాళైనా, ఇక్కడే హాయిగా నాతోనే ఉండొచ్చు' అని ధైర్యం చెప్పింది. 

ఆ మాటలకు పిల్లి ఎంతో సంతోషించి, పులికి ధన్యవాదాలు తెలిపింది. తాను సంపాదించిన ఆహారం నుంచి, కొంత పిల్లికి కూడా రోజూ పెట్టసాగిందా పులి. అలా కొద్దిరోజులు గడిచాయి. కదలకుండా తన దగ్గరికే ఆహారం వస్తుంటే.. పిల్లికి సంతోషం వేసింది. రోజూ బాగా తింటూ బలంగా తయారైంది. దాంతో తనకెవ్వరూ సాటిలేరనే గర్వం పెరిగింది. 

రాత్రి తినడం కోసం పులి దాచుకున్న మాంసాన్ని కూడా పిల్లే చాటుగా తినేయసాగింది. కొన్నిసార్లు ఇది గమనించిన పులి.. అది మంచి పద్ధతి కాదని హెచ్చరించింది. అయినా పిల్లి తన తీరును మార్చుకోలేదు సరికదా.. పులి తననేం చేయదనే ధీమాతో మాంసాన్నిబహిరంగంగానే తినసాగింది.

పిల్లి చేష్టల వల్ల పులి రాత్రిళ్లు ఉపవాసం ఉండాల్సి వస్తోంది. దాంతో ఒకరోజు 'తమ్ముడూ.. నేను నీకు ప్రతిరోజూ తిండి పెడుతున్నాను. అయినా, నువ్వు రాత్రి మనిద్దరం తినాల్సిన ఆహారాన్ని ఒక్కదానివే తినడం అన్యాయం. పైగా గుహ బయట కాకులు, గద్దలకూ విసిరేస్తున్నావు. నువ్వేమన్నా సంపాదించుకొస్తున్నావా?' అని అడిగింది. 

ఆ మాటలకు పిల్లికి కోపమొచ్చింది. పులన్నా.. నేను నీకంటే చిన్న ప్రాణినే కానీ, మనిద్దరికీ తేడా ఏముందో చెప్పు.. నీకు ఒంటి మీద చారలు, మీసాలున్నాయి. నాకు కూడా అలానే ఉన్నాయి. పైగా నేను నీ అతిథిని.. నా ఆకలి తీర్చడం నీ కనీస బాధ్యత. పగటి వేళ నాకు సరిపోయేంత తిండిని నువ్వు పెట్టడం లేదని దాచుకున్న మాంసాన్ని తినేస్తున్నా' అని పొగరుగా జవాబిచ్చింది పిల్లి. ఆ మాటలకు పట్టలేని కోపంతో 'ఏదో పాపమని చేరదీస్తే ఇంతపని చేస్తావా? నువ్వు అతిధివే అయినా, నా మీద ఆధారపడిన అల్పప్రాణివని గుర్తుంచుకో.." అంది పులి, కోపిష్టి పిల్లికి ఆవేశం రెట్టింపైంది.

'నేను వచ్చినప్పటి నుంచే నీకు అదృష్టం కలిసొచ్చి రోజూ కడుపునిండా తిండి దొరుకుతోంది. నువ్వు నాకు రుణపడి ఉన్నావు' అంటూ దాన్ని మరింత రెచ్చగొట్టింది. 'ఎవరినెక్కడ ఉంచాలో ఆ దుకాణం యజమానికి తెలిసినంతగా, నాకు తెలియక నిన్ను నా గుహకు తెచ్చుకొని ఆశ్రయం ఇచ్చాను. అందుకు కృతజ్ఞతగా నువ్వు నా నెత్తినెక్కి కూర్చుంటావా?' అంటూ పిల్లికి తన పంజా రుచి చూపించింది పులి. ఆ దెబ్బతో కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుంచి జారుకుందది.

Day-3 Class 6-9 We Love Reading: English Story: The Bear and the Rabbit

Once upon a time, in a dense forest, there lived a big bear. The bear was known for his short temper and often got angry at the slightest provocation. One day, as the bear was walking through the forest, he saw a small rabbit hopping along. The bear, feeling bored, decided to have some fun with the rabbit.

“Hey, little rabbit,” said the bear. “Why don’t you come over here and play with me?” I promise I won’t hurt you.”




The rabbit, not wanting to offend the bear, hopped over to where the bear was sitting. The bear started teasing the rabbit, pulling on his ears and making fun of him. The rabbit tried to ignore the bear’s behavior, but eventually he could take it no longer.

“Stop it, Bear!” said the rabbit. “You’re being mean to me, and I don’t like it.”

The bear, feeling ashamed of his behavior, realized that he had hurt the rabbit’s feelings. He decided to apologize to the rabbit and ask for his forgiveness.

“I’m sorry, little rabbit,” said the bear. “I didn’t mean to be mean to you. “I just have a bad temper, and I can’t control it sometimes.”

The rabbit, feeling sorry for the bear, decided to help him overcome his temper. “Don’t worry, Bear,” said the rabbit. “I can help you control your temper.” “All you need is a little patience.”

The bear, curious about how the rabbit could help him, asked, “How can you help me control my temper, little rabbit?”

“Well,” said the rabbit, “whenever you feel angry or upset, take a deep breath and count to ten.” It will help you calm down and think more clearly.

The bear thought about what the rabbit had said and decided to give it a try. The next time he felt angry, he took a deep breath and counted to ten. To his surprise, it actually worked! He felt much calmer and was able to think more clearly about the situation.



“Thank you, little rabbit,” said the bear. “You’ve taught me a valuable lesson about patience.” “I will try my best to control my temper from now on.”

From that day forward, the bear made a conscious effort to control his temper and be more patient. Whenever he felt angry, he would take a deep breath and count to ten, just like the rabbit had taught him. Over time, he became more patient and was able to handle difficult situations without getting upset.

The rabbit was proud of the bear for making such a positive change in his life. He knew that patience was a virtue that could benefit all aspects of life, and he was happy to have helped the bear learn that lesson.


One day, as the bear and the rabbit were walking through the forest, they came across a group of animals who were arguing with each other. The bear, feeling confident in his newfound patience, decided to help them out.

“Hey, everyone,” said the bear. “Let’s take a deep breath and calm down.” “We can work together to find a solution to this problem.”

The other animals, seeing how calm and patient the bear was, followed his lead. They took a deep breath and started working together to solve their problem. Thanks to the bear’s patience and leadership, they were able to find a solution that worked for everyone.

The bear and the rabbit continued to be good friends, and the bear never forgot the valuable lesson that the rabbit had taught him about patience. He knew that it was a virtue that could benefit all aspects of life, and he was grateful to have such a wise friend.

The moral of the story is that patience is a virtue that can benefit all aspects of life. The bear learned this lesson with the help of a rabbit.

Class 6-9 We Love Reading: Maths: Table 8 & Maths Puzzles


Solve the Maths Magic Puzzles given below and post in your students whatsapp group

Activity: Collect leaves of various plants and prepare Herbarium