Day-22 Class 6-9 We Love Reading Summer Activities 15th May 2024. Here are the Day 22, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 15th May 2024.

Day-24 Class 6-9 We Love Reading Summer Activities 24st May 2023

Day-24 Class 6-9 We Love Reading Summer Activities 24st May 2023 Here are the Day 24. We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 24th May 2023.

Never Miss any Update: Join Our Free Alerts:

Day-22 Class 6-9 We Love Reading Summer Activities 15th May 2024

Day-22 Class 3-5 We Love Reading Summer Activities 2024 15th May 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 22nd Day i.e., 15th May 2024. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-22 Class 6-9  We Love Reading: తెలుగు కథ : ఎగిరే ఏనుగులు
  • Day-22 Class 6-9 We Love Reading: English Story: Crocodile and Monkey
  • Day-22 Class 6-9 We Love Reading: Maths: 2D Shapes and Formulae
  • Day-22 Class-6-9 We Love Reading: Drawing - Human Digestive System

Day-22 Class 6-9 We Love Reading: తెలుగు కథ : ఎగిరే ఏనుగులు

Flying Elephants: ఎగిరే ఏనుగులు
లక్షల ఏళ్ల కితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు. అంతలా గాల్లో ఎగిరేవి.



లక్షల ఏళ్ల కితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు. 

అంతలా గాల్లో ఎగిరేవి. ఒక్కో ఏనుగుకు నాలుగు రెక్కలుండేవి. ఈ ఎగిరే ఏనుగులన్నీ అందరినీ ఇబ్బంది పెట్టేవి. రకరకాల సమస్యలు సృష్టించేవి. పేదల ఇళ్లమీద వాలేవి. అక్కడ ఎగిరేవి. ఆ ఇళ్లు కూలిపోయేవి. ఇలా కూడా ధ్వంసం చేస్తారా? అంటూ బాధపడ్డారు.

రోజురోజుకూ ఏనుగులు గర్వంగా మారిపోయాయి. తమకి ఎదురేలేదని భావించారు. నానాటికీ వాటి ఆగడాలు ఎక్కువయయ్యాయి. 

ఎవరినీ లెక్క చేయలేదు. ఒక రోజు దేవుడు తన వద్దకు ఏనుగులన్నింటినీ ఆహ్వానించారు. 

వాటికి అద్భుతమైన ఆహారం పెట్టారు. తిన్న తర్వాత అన్నీ నేలమీద పడుకుండిపోయాయి. నిద్రపోయాయి. రెండు రెక్కలను కట్‌ చేసి నెమళ్లకు అతికించాడు దేవుడు. అలా నెమళ్లు అందంగా కనిపించాయి. ఆ అందం అద్భుతమే అన్నట్లు అందరూ చూశారు.

కొద్ది సేపటిలో ఏనుగులు నిద్ర లేస్తాయి అనుకునే సమయంలో మిగతా రెండు రెక్కలను అరటిచెట్టుకు అంటించాడు. వాటి ఆకులు పెద్దగా అయ్యాయి. 

ఏనుగులు నిద్రలేచాయి. హాయిగా నిద్రపోయామే అనుకున్నాయి. 

అన్ని ఏనుగులూ ఒకరివైపు ఒకరు చూసుకున్నాయి. వాటికి రెక్కలు లేవు. కనీసం రెండు రెక్కలు కూడా దేవుడు ఉంచలేదు అని కోప్పడ్డాయి. ఆరోగ్యంగా ఉన్నాం. అదే పదివేలనుకున్నాయి. కోపంతో దేవుడిని ఏమీ చేయలేక.. 

అడవిలోకి పరిగెత్తిపోయాయు. అప్పటి నుంచి ఏనుగులు అడవికే పరిమితమయ్యాయి. ఆ ఎగిరే ఏనుగుల కథ అంతమయింది.

Day-22 Class 6-9 We Love Reading: English Story: Crocodile and Monkey



Once upon a time, there lived a gentle crocodile and on the nearby tree lived a very smart monkey. They were very good friends.

Every day, the monkey would pluck some juicy apples for the crocodile.

In the afternoon, the crocodile would swim to the center of the pond and pick some fish for the monkey.
One day, the crocodile told her wife about his friend.

She felt greedy and wanted to eat the monkey. She asked him to invite the monkey for lunch at their place where she would kill the monkey and eat his heart.

The crocodile became very sad.
Finally, he promised her to bring the monkey tomorrow.

The next day, the crocodile asked the monkey for a ride.

He quickly sat on the crocodile's back. The crocodile told him that he had promised his wife that he would bring him as her lunch.

The clever monkey told the crocodile that he left his heart with the apples on the tree. The kind crocodile swam back to the tree.

As they came back, the monkey jumped off the crocodile's back and went into the jungle leaving the poor crocodile behind.

Day-22 Class 6-9 We Love Reading: Maths: 2D Shapes and Formulae

  • Basic Geometrical Formulae. Let us learn 2D Basic Geometrical Shapes formula like Parameter, Area etc.
  • Students are advised to note down the formula in their note books and learn them thoroughly

Day-22 Class-6-9 We Love Reading: Drawing - Human Digestive System

Lets draw the Human digestive System Diagram and label the parts.