Type Here to Get Search Results !

Day-32 Class 3-5 We Love Reading Summer Activities 25th May 2024

Day-32 Class 3-5 We Love Reading Summer Activities 25th May 2024. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for 32nd Day, 25th May 2024 are as follows:
 
Never Miss any Update: Join Our Free Alerts:

Day-32 Class 3-5 We Love Reading Summer Activities 25th May 2024

Day-32 Class 3-5 We Love Reading Summer Activities 2024 25th May 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 32nd Day i.e., 25h May 2024. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-32 Class 3-5 We Love Reading: తెలుగు కథ : కోతి వల 
  • Day-32 Class 3-5 We Love Reading: English : Who will Bell the Cat
  • Day-32 Class 3-5 We Love Reading: Maths: Short form of Numbers
  • Day-32 Class-3-5 We Love Reading: Draw Butterfly and Colour it

Day-32 Class 3-5 We Love Reading: తెలుగు కథ : కోతి వల 



అనగనగా ఒక రోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చుని బాగా బోర్ అయిపొయింది. చేయడానికి ఏమి పని లేదు.

కొంచం సేపు కొమ్మలు పట్టుకుని ఊగింది, చెట్టుమీద వెళ్ళాడింది; అరిటి పండు తిన్నది; చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది, 

ఇలా రక రకాలగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాని అలాగే రెస్ట్ లెస్ గా వుంది.

ఇంతట్లో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరిని ఫాలో చేసింది.

వారిద్దరూ ఒక చెరువు గట్టు కి వెళ్ళి, చేపలు పట్టడానికి వల వేసారు. కొన్ని నిమిషాలలోనే చాలా చేపలు పట్టారు. చేపలను వలలోంచి తీసి, కడిగి, శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు. ఇంతలో భోజనం సమయమైంది. ఇద్దరు లంచ్ తినడానికి వెళ్ళారు. మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో వల అక్కడే వదిలేసారు.

ఇదంతా చాలా కుతూహలంగా చూస్తున్న కోతి, “ఓస్! చేపలు పట్టడం ఇంత సులువా?” అనుకుంది.

నేలమీద పడున్న వల తీసి నీళ్ళల్లోకి వేయ బోయింది. కాని అది కనిపించినంత సులువు కాదు. చేపలు పట్టే వాళ్ళు సమత్సరాల తరపడి కృషి చేస్తే వచ్చే విద్య. ఇలా చూసి, అలా చేసేసేది కాదు కదా!

వల వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వలలో తానే చిక్కుకుంది. అందులోంచి బయట పడాలని చిందులేస్తుంటే డుబుక్కు మని చెరువులో పడిపోయింది!

కాళ్ళూ చేతులూ వలలో చిక్కుకు పోయాయి, ఈదడం రాదు, కోతి గోల గోల పెట్టేసింది. ఇది విన్న చేపల వాళ్ళు ఏమి జరుగుతోందా అని చూడడానికి వచ్చారు.

కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీళ్ళలోంచి లాగి వలలోంచి విడిపించారు.

ఎవ్వరి పని వారే చేస్తే మంచిదని తెలుసుకుని, కోతి తల వంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఆ రోజు తరువాత యెంత బోర్ కొట్టిన చేపలు పట్టాలని మట్టుక్కు అనుకోలేదు!

Day-32 Class 3-5 We Love Reading: English : Who will Bell the Cat


Day-32 Class 3-5 We Love Reading: Maths: Short form of Numbers


Day-32 Class-3-5 We Love Reading: Draw Butterfly and Colour it