Type Here to Get Search Results !

Day-22 Class 3-5 We Love Reading Summer Activities 19th May 2025

Day-22 Class 3-5 We Love Reading Summer Activities 19th May 2025. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for 24th Day, 19th May 2025 are as follows:
 
Never Miss any Update: Join Our Free Alerts:

Day-22 Class 3-5 We Love Reading Summer Activities 19th May 2025

Day-22 Class 3-5 We Love Reading Summer Activities 2025 19th May 2025. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 22nd Day i.e., 19th May 2023. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-22 Class 3-5 We Love Reading: తెలుగు కథ : బ్రాహ్మడి మేక
  • Day-22 Class 3-5 We Love Reading: English Story: Friends Forever
  • Day-22 Class 3-5 We Love Reading: Maths: Expanded Form
  • Day-22 Class-3-5 We Love Reading: Draw the Elephant with 8

Day-22 Class 3-5 We Love Reading: English Story: Friends Forever



Once upon a time, there lived a mouse and a frog, who were the best of friends. Every morning, the frog would hop out of the pond to visit the mouse, who lived inside the hole of the tree. 

He would spend time with the mouse and go back home. 

One day, the frog realised that he was making too much of an effort to visit the mouse while the mouse never came to meet him at the pond. 

This made him angry, and he decided to make things right by forcefully taking him to his house.

When the mouse wasn’t looking, the frog tied a string to the mouse’s tail and tied the other end to his own leg, and hopped away. 

The mouse started getting dragged with him. Then, the frog jumped into the pond to swim. 

However, when he looked back, he saw that the mouse had started to drown and was struggling to breathe! The frog quickly untied the string from his tail and took him to the shore. 

Seeing the mouse with his eyes barely open made the frog very sad, and he immediately regretted pulling him into the pond.

Moral of the Story
Don’t take revenge because it can be harmful to you.

Day-22 Class 3-5 We Love Reading: తెలుగు కథ : బ్రాహ్మడి మేక

Read the Story without mistakes:

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. 



ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.

మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.

బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.

కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. 

బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. 

దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.

ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…

ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.

Do the Work Below in your note book:
  • కథలో ఒత్తు పదాలు రాయండి 
  • కథలో కష్టమైనా పదాలు రాయండి 
  • కథలో నీతి ఏంటి 

Day-22 Class 3-5 We Love Reading: Maths: Expanded Form

Write the expanded form the of the given numbers. Write them in your note book and post your answers in your school whatsapp group.

Day-22 Class-3-5 We Love Reading: Draw the Elephant with 8

Draw Elephant with Number 8 as shown below.

Tags