- We Love Reading Day Wise Activities Website: alerts9.blogspot.com
- Follow Whatsapp Channel for Free Daily Alerts Click Here
- Join Telegram Channel for Free Daily Alerts Click Here
Day-7 Class 1-2 We Love Reading Summer Activities 4th May 2025
- Day-7 Class 1-2: తెలుగు : గుడి - పదాలు
- Day-7 Class 1-2: Maths: Simple Subtractions using Pictures
- Day-7 Class 1-2: English: Missing Letters in Animal Names
- Day-7 Class 1-2: Activity : Drawing CHICK Simply
Day-7 Class 1-2: తెలుగు : గుడి పదాలు
కింద ఇచ్చిన పదాలు, చదవండి, రాయండి, ఇలాంటి మరికొన్ని పదాలు రాయండిపిడత పిరికి బిరడా బిడియం మీదట మిరప మిఠాయి మినప రివాజు విమలా విశాఖ సిపాయి శిలువ షికారు హిమం తిరగడం నిలకడ నిమిషం నిరంతరం తిరిగాయి చిలక తినడం దినం నిజం పిడక పిలక వాకిలి ఒకటి అరటి పందిరి మామిడి పాపాయి కలిశాయి ఊపిరి గుళిక మురళి కాగితం పరిమితి ఆదివారం చలిగాలి జనవరి రామచిలక ఆవిరి కలసి తులసి అలసి తిమింగలం బిడియం మిరియం మిరపకాయ విమానం శిఖరం శిబిరం హిమాలయ రావాలి రవళి
ఈ కాగితం నాది
ఆ దారి బడి దారి
మా ఇంటికి రండి
ఇది మా బడి
కమల సంచి చినిగింది
పలక కింద పది పగిలింది
కాకి అరిచింది
పాప పాత పాడింది