Never Miss any Update: Join Our Free Alerts:
- We Love Reading Day Wise Activities Website: alerts9.blogspot.com
- Join Whatsapp Community for Free Daily Alerts Click Here
- Join Telegram Channel for Free Daily Alerts Click Here
Day-22 Class 3-5 We Love Reading Summer Activities 2026
- Day-22 Class 3-5 We Love Reading: తెలుగు కథ : బ్రాహ్మడి మేక
- Day-22 Class 3-5 We Love Reading: English Story: Friends Forever
- Day-22 Class 3-5 We Love Reading: Maths: Expanded Form
- Day-22 Class-3-5 We Love Reading: Draw the Elephant with 8
Telugu Slow Learners
60 (అరవై) శ్రేణి (60s Series)
*60 = అరవై
అరవైకి 1 కలిపితే అరవై ఒకటి.
అరవైకి 2 కలిపితే అరవై రెండు.
అరవైకి 3 కలిపితే అరవై మూడు.
అరవైకి 4 కలిపితే అరవై నాలుగు.
అరవైకి 5 కలిపితే అరవై ఐదు.
అరవైకి 6 కలిపితే అరవై ఆరు.
అరవైకి 7 కలిపితే అరవై ఏడు.
అరవైకి 8 కలిపితే అరవై ఎనిమిది.
20 (ఇరవై) శ్రేణి (20s Series)
*20 = ఇరవై
ఇరవైకి 1 కలిపితే ఇరవై ఒకటి.
ఇరవైకి 2 కలిపితే ఇరవై రెండు.
ఇరవైకి 3 కలిపితే ఇరవై మూడు.
ఇరవైకి 4 కలిపితే ఇరవై నాలుగు.
ఇరవైకి 5 కలిపితే ఇరవై ఐదు.
ఇరవైకి 6 కలిపితే ఇరవై ఆరు.
ఇరవైకి 7 కలిపితే ఇరవై ఏడు.
ఇరవైకి 8 కలిపితే ఇరవై ఎనిమిది.
80 (ఎనభై) శ్రేణి (80s Series)
*80 = ఎనభై
ఎనభైకి 1 కలిపితే ఎనభై ఒకటి.
ఎనభైకి 2 కలిపితే ఎనభై రెండు.
ఎనభైకి 3 కలిపితే ఎనభై మూడు.
ఎనభైకి 4 కలిపితే ఎనభై నాలుగు.
ఎనభైకి 5 కలిపితే ఎనభై ఐదు.
ఎనభైకి 6 కలిపితే ఎనభై ఆరు.
ఎనభైకి 7 కలిపితే ఎనభై ఏడు.
ఎనభైకి 8 కలిపితే ఎనభై ఎనిమిది.
Day-22 Class 3-5 We Love Reading: English Story: Friends Forever
Once upon a time, there lived a mouse and a frog, who were the best of friends. Every morning, the frog would hop out of the pond to visit the mouse, who lived inside the hole of the tree.When the mouse wasn’t looking, the frog tied a string to the mouse’s tail and tied the other end to his own leg, and hopped away.
Moral of the Story
Don’t take revenge because it can be harmful to you.
Day-22 Class 3-5 We Love Reading: తెలుగు కథ : బ్రాహ్మడి మేక
అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు.
మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.
బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.
కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు.
“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.
ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…
ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.
- కథలో ఒత్తు పదాలు రాయండి
- కథలో కష్టమైనా పదాలు రాయండి
- కథలో నీతి ఏంటి



