Type Here to Get Search Results !

Day-7 Class 1-2 We Love Reading 2026 Summer Activities

Day-7 Class 1-2 We Love Reading Summer Activities 2026. The 1st, 2nd Class 7th Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities. 


Never Miss any Update: Join Our Free Alerts:

Day-7 Class 1-2 We Love Reading Summer Activities 2026

  • Day-7 Class 1-2: తెలుగు : దీర్ఘ - పదాలు 
  • Day-7 Class 1-2: Maths: Simple Subtractions using Pictures
  • Day-7 Class 1-2: English: Missing Letters in Animal Names
  • Day-7 Class 1-2: Activity : Drawing CHICK Simply

Day-7 Class 1-2: తెలుగు : గుడి పదాలు 

కింద ఇచ్చిన పదాలు, చదవండి, రాయండి, ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి

కాగడ, కారం, కాపం, కాలం, కాకర, కాషాయం, కావల, కాపలా, గాలం, గాఢం, గానం, గాబరా, గాయం, చామర, జాతర, జాలం, టమాటా, తామర, తాపం, తారక, తాళం, దారం, దాసం, దానం, దాహం

నారద, నాదం, నామం, నాలం, పాతర, పాకం, పాదం, పావాల, పావడ, పాశం, పాఠం, బాణం, బాసర, భాగం, బాదం, భారం, మాసం, మార్గం, మారం, మాయం, మానస, మాసం, మాధవి, మాధవ, మాఘం, మారణ

యాగం, యాచన, యాతన, రాగం, రాచరిక, రాక్షస, రామం, లాలన, లాభం, లాలస, వారం, వాసన, వాజం, వాటం, పాఠం, వాలం, వాసం, శాంతం, శాకం, శాఖం, సారం, సాయం, సాధన, హారం, క్షామం, క్షరం, క్షాంతి

Day-7 Class 1-2: Maths: Simple Subtractions using Pictures




Day-7 Class 1-2: English: Missing Letters in Animal Names


Day-7 Class 1-2: Activity : Drawing CHICK Simply



Tags