Type Here to Get Search Results !

టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి

టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం విడుదలచేశారు. 18 నుంచి టెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారని, జనవరి 8 నుండి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్ ఉంటుందని ఆయన పేర‍్కొన్నారు. జనవరి 9 నుంచి హాల్‌టికెట‍్లు పంపిణీ చేస్తామని, జనవరి 17 నుండి 27 వరకు టెట్ పరీక్షలు నిర‍్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 6న ఫైనల్ కీ విడుదల చేసి 8వ తేదీ ఫలితాలు ప్రకటిస్తామన‍్నారు.