అక్టోబర్ నెల నుండి CFMS ఈ-పే రోల్ సిస్టం ద్వారా నెల జీతాలు చెల్లించబడే అవకాశాలు ఉన్నాయి. అనగా జీతం బిల్ తో పాటు GIS, APGLI, GPF, CPS, షెడ్యూల్స్ పెట్టరు.
అందు వలన సంబంధిత శాఖలు Online System m ద్వారా Schedule ను సేకరిస్తారు. కావున మనం DDO Request లో Employee Updation లో మన APGLI, GPF, CPS, నంబర్లు సరిగా ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి. తర్వాత ఎవరిని నిందించిన లాభం ఉండదు. కావున మిత్రులారా మీయొక్క Deductions కి సంబందించిన ఎకౌంటు నంబర్లు Update చేయించుకోగలరు