11వ తేదీ ఫ్యాప్టో ర్యాలీ ఉ.10గం.లకు విజయవాడలో తుమ్మల పల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి ప్రారంభం అవుతుంది.
ర్యాలీ అనంతరం అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌక్ లో మహాధర్నా జరుగుతుంది...
ఈ సమాచారం అందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం....