సెలవులలో పనిచేయుటకు ఇచ్చిన మెమో ఉపసంహరణ కు హామీ
వేడి గాలులు కారణంగా జూన్ నెలలో ప్రకటించిన సెలవుల స్తానములో జులై14,ఆగష్టు11, సెప్టెంబర్ 8, అక్టోబర్ 9,10 తేదీలలో పని చేయాలని ఇచ్చిన ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇచ్చిన మెమొ ఇవ్వడాన్ని యుటిఎఫ్ ఖండిస్తుంది ఇదే విషయాన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీ ఆదిత్యనాద్ దాస్ కి యుటిఎఫ్ ప్రాతినిద్యం చేయగా రేపు వనం మనం కార్యక్రమం ఉంది కావున రేపటికి(14.7.2018) పనిచేయమని మిగిలినవి చేయనవసరంలేదని హామీ ఇవ్వడం జరిగింది అని యూటీఫ్ నాయకులు తెలిపారు.
Tags