CFMS ID అలాట్ మెంట్ కాని ఉపాధ్యాయులు, ఉద్యోగుల కొరకు CFMS login లో ప్రత్యేక ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. డిడిఓ ద్వారా సంబందిత ఉద్యోగి డేటా అప్ లోడ్ చేసి బయోమెట్రిక్ అథెల్టికేషన్ చేస్తే 48గం.లలో ID వస్తుంది..
దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ CFMS లో అప్ డేట్ చేశారు..
2/3రోజుల్లో అందుబాటులోకి వస్తుంది....
యుటిఎఫ్