Type Here to Get Search Results !

Income Tax Department పేరు తో ఫేక్ మెసేజ్ లు

Income Tax Department  పేరు తో ఫేక్ మెసేజ్ లు


కింది రెడ్ రంగులో ఉన్న విధంగా చాలా మందికి మెసేజ్ లు వస్తున్నాయి. అది కుడా income tax డిపార్టుమెంటు పేరు తో వస్తున్నాయి. కాని అవి ఒరిజినల్ మెసేజ్ లు కావు. మన దగ్గర ఉన్న సమాచారం తస్కరించడానికి అందులో ఒక లింక్ ఇస్తారు. దాని మీద పోరాటున క్లిక్ చేసారో మీ సమాచారం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్లి పోతుంది. కాబట్టి అటువంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండి, అందులో లింక్స్ పై క్లిక్ చెయ్యవద్దు అని సూచన.
మెసేజ్ కింద ఉంది చూడగలరు..

Dear XXXXXXXXXXX
Your income tax refund of Rs.15,480 has been approved and your bank a/c will be credited shortly. Do kindly verify your a/c no 5XXXXX6755. If the same is incorrect, quickly follow the link below to update your bank record on file. https://bit.lsy/2OwpYK6

-Beware this type of sms, don't click any link, this is a new trick to cheat