Day-4 Class 6-9 We Love Reading Summer Activities 27th April 2024. Here are the Day 4, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 27th April 2024

Day-4 Class 6-9 We Love Reading Summer Activities 27th April 2024

Day-4 Class 6-9 We Love Reading Summer Activities 27th April 2024. Here are the Day 4, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 27th April 2024.
  • Day-4 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  జింక-నక్క కథ
  • Day-4 Class 6-9 We Love Reading: English Story: Fox and A Crane
  • Day-4 Class 6-9 We Love Reading: Maths: Table 9 & 
  • Day-4 Class 6-9 We Love Reading: Maths Magic Puzzles
  • Activity: Drawing and Estimation Skills

Day-4 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  జింక-నక్క కథ

Welcome to the Panchatantra story in Telugu! In this Telugu moral story, a Tiger helps and the Cat shows the proud.. Let us now start reading the Panchatantra stories in Telugu with moral.
Never Miss any Update: Join Our Free Alerts:

Day-6 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  జింక-నక్క కథ



జింక-నక్క కథ


అనగనగా మగధదేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింకా, ఓ కాకీ ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం. కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్ట పట్టాలేసుకుని తిరిగేవవి.

అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలిసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి. ఆరోగ్యంగా ఉంది. ఇకనేం! ఎక్కడ పడితే అక్కడికి చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తేంటే దాన్ని ఓ నక్క చూసింది.

ఆహా! జింక అంటే ఇది కదా! ఎంత చక్కగా బలిసి ఉందో! తింటే మహా రుచిగా ఉంటుంది. తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని, జింక చెంతకు చేరిందది.

“బాగున్నావా మిత్రమా?” అడిగింది.
ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.




"మిత్రమా! ఇదెక్కడి పిలుపు" అడిగింది.

“నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు" అంటూ పరుగెత్తబోయింది.

“ఆగాగు” అంది నక్క. ఆగింది జింక.

“నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. 'నా' అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను” అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది. 'అయ్యో పాపం' అనిపించింది జింకకి.

"తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసి వస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేని ఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు” అంది నక్క.

జింక పొంగిపోయింది. “నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరితనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం” అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.

“సరదాగా మా ఇంటికి రావచ్చుగా” అడిగింది జింక.

“రమ్మంటే ఎందుకు రాను? పద" అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.

“ఎ.. ఎయ్...ఎవరది" అరిచింది.
“నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.” అంది జింక. నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.

“కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! 

పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది" అంది కాకి.

“ఆ కథేంటో చెప్పవూ” అడిగింది జింక. “చెబుతాను, విను” అంటూ కథ చెప్పసాగింది కాకి. మిగతా రేపు 

Day-4 Class 6-9 We Love Reading: English Story: Fox and A Crane

A FOX AND A CRANE
Once a fox and a crane became friends. So, the fox invited the crane to dinner. The crane accepted the invitation and reached the fox's place at sunset.

The fox had prepared soup for his mate. But as we all know that foxes are cunning by nature, he served the soup in flat dishes.

 
So, he himself lapped the crane's share with his tongue enjoying its relish a lot. But the crane could not enjoy it at all with his long beak and had to get back home hungry.

The shrewd fox felt extremely amused. After few days, the crane invited the fox to dine in with him. The fox reached his place well in time.

The crane gave him a warm welcome and served the soup in a jug with a long and narrow neck. So, the crane enjoyed the soup with great relish using his long beak.

The fox's mouth couldn't reach the soup through the narrow neck of the jug.
He had to return home hungry.

Now he realized that he had been repaid for his behaviour with the crane

Questions:
  • What is the Moral of the Story
  • Write difficult words from the story
  • Draw Fox and Crane Pictures

Day-4 Class 6-9 We Love Reading: Maths: Table 9


Day-4 Class 6-9 We Love Reading: Maths Magic Puzzles

Solve the below Maths Puzzles and post in your school group



Activity: Drawing and Estimation Skills

Draw the Route Map of School from your House. Identify important places in the route.
Model route map is given below.


Day Wise 6-9 Classes We Love Reading Links