Day-5 Class 3-5 We Love Reading Summer Activities 28th April 2024. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for Day 5, that is 28th April 2024 are as follows:

Never Miss any Update: Join Our Free Alerts:

Day-5 Class 3-5 We Love Reading Summer Activities 28th April 2024

Day-5 Class 3-5 We Love Reading Summer Activities 2024 28th April 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 5th Day i.e., 28th April 2024. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-5 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : కొంగ, ఎండ్రకాయ కధ
  • Day-5 Class 3-5 We Love Reading: English Story: Clever Cat and the Vain Fox
  • Day-5 Class 3-5 We Love Reading: Maths: Simple Multiplications
  • Day-5 Class-3-5 We Love Reading: Drawing Activity Save Earth

Day-5 Class 3-5 We Love Reading: తెలుగు - కొంగ, ఎండ్రకాయ కధ

కొంగ, ఎండ్రకాయ కధ – Panchatantra stories in Telugu with moral – The Crab and the and the Stork.

Now on to the fourth small panchatantra stories in telugu! In this telugu short moral story, a stork cheats many fish and eats them up. He then tries to try the same trick on a crab. Let us find out how the smart crab escapes from the stork. Let us now start reading the fourth of many panchatantra short stories in telugu.panchatantra stories in telugu with moral



ఒక సరస్సులో ఒక ముసలి కొంగ, చేపలు, కప్పలు, ఎండ్రకాయ ఉండేవి. ఎండాకాలం రాబోతున్న సమయంలో ఒకనాడు జిత్తులమారి కొంగ ఏడుపు మొహం పెట్టుకుని దిగాలుగా ఉంది. చేపలు, ఎండ్ర కాయ అన్నీ దాని చుట్టూతా చేరి, “ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు?” అని ప్రశ్నించాయి.

“నాకు రాబోయే కాలం గురించి తెలుస్తోంది. వానలు రావు, ఉన్న నీళ్లు ఎండిపోయి, మనమందరం క్రమంగా కరువు కాటకాలతో చచ్చిపోతాం.” అంది. ఆ మాటకి అవి చాలా కంగారుపడి, 

“అయ్యో, అనుభవమున్న నువ్వే మాకు ఒక మంచి ఉపాయం చెప్పి మమ్మల్నందర్నీ రక్షించాలి.” అన్నాయి. అదే సమయమని, కొంగ ఇలా అన్నది, “నాకు తెలిసిన మంచి పెద్ద చెరువు ఒకటి ఉంది. నేను మీ అందర్నీ ఒక్కక్కళ్ళని అక్కడికి చేరుస్తా. 

అక్కడ అందరమూ హాయిగా కాలం గడపచ్చు” అంది. అమాయకంగా అన్ని జలచరాలు కొంగ తో వెళ్ళడానికి తయారయ్యాయి.

ఆ మాయలమారి ముసలి కొంగ రోజుకొక చేపని నోటకరుచుకుని, దూరం గా ఉన్న గుట్ట పైన వాలి, వాటిని తిని, ఎముకలన్నీ అక్కడే పడేసేది. ఒకనాడు ఒక ఎండ్రకాయ వంతు వొచ్చింది. దాన్నివీపు మీద ఎక్కించుకుని గుట్ట వైపు ఎగిరింది. 

వీపు మీది ఎండ్రకాయ గుట్ట పైన ఎముకలు చూసి, ఇన్నాళ్లు జరుగుతున్న మోసం గ్రహించి, కొంగని నిలదీసింది. కొంగ చేపల నన్నిటిని తానే తిన్నానని ఒప్పుకుని, గర్వంగా చూసింది. ఎండ్ర కాయ కోపం తో కొంగ మెడని కొరికి చంపేసింది.

Moral of the Panchatantra Telugu story: నీతి: నిజానిజాలు తెలుసుకోకుండా తియ్యని, మోసపూరిత మాటలు వినడం ప్రమాదకరం.

Day-5 Class 3-5 We Love Reading: Maths: Simple Multiplications

Day-5 Class 3-5 We Love Reading: English Story: Clever Cat and the Vain Fox

The Clever Cat and the Vain Fox




One day a cat and a lox happened to meet in a forest. The fox said to the cat, “Good morning, where are you off to? Let’s have a chat. It’s all safe here.” The cat stopped and greeted the fox and said, “Mr. Fox, I think it is not safe to stop here for long. I usually see hunters about here.”

The fox replied, “Oh, never mind the hunters. I know some of the tricks to dodge the hunters. Do you also know any such a trick?” The cat said. “I only know how to climb a tree in the time of danger.” 

The fox was vain and looked at the cat with contempt. He said, “Ah! Poor soul, Is that all? How can you escape death if your single trick fails? Shall I teach you some sure tricks?” Inspirational Moral Stories for Adults

Just then the cat saw a huntsman approaching with a pack of hounds. It said, “Look!

There come the hounds. Goodbye.” It climbed up the nearest tree and cleverly saved her life. The hounds came upon the vain fox very soon. The fox ran for his life but the hounds overtook him before long and tore him to pieces.

Moral: pride hath a fall.

Day-5 Class-3-5 We Love Reading: Drawing Activity Save Earth

Model Picture is given below.


Day Wise 3-5 Classes We Love Reading Links