Day-6 Class 6-9 We Love Reading Summer Activities 29th April 2024. Here are the Day 6, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 29th April 2024.

Day-6 Class 6-9 We Love Reading Summer Activities 29th April 2024

Day-6 Class 6-9 We Love Reading Summer Activities 29th April 2024. Here are the Day 6, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 6th Day
  • Day-6 Class 6-9 We Love Reading: తెలుగు చిట్టెలుక- సింహరాజు  & అక్కడా - ఇక్కడా
  • Day-6 Class 6-9 We Love Reading: English Story: A Friend in Need is a Friend Indeed
  • Day-6 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet
  • Activity: Drawing Skills : Our Planet System

Day-6 Class 6-9 We Love Reading: తెలుగు నీతి కథ -  చిట్టెలుక- సింహరాజు

Welcome to the Panchatantra story in Telugu! In this Telugu moral story, a Tiger helps and the Cat shows the proud.. Let us now start reading the Panchatantra stories in Telugu with moral.
Never Miss any Update: Join Our Free Alerts:

చిట్టెలుక- సింహరాజు


చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారడవి. అడవిలో ఒక సింహరాజు ఉండేవాడు. అతని పనిలో సింహభాగం నిద్రకే కేటాయించే వాడు. వేటకు వెళ్లటం అరుదు. వేటకు వెళ్లాడంటే.. అంత బీభత్సంగా ఎవరూ వేటాడరు. ఎలానూ రాజు కాబట్టి.. అతని మాటలు అందరూ వినేవారు.

ఒక రోజు సింహరాజు వేటాడటానికి వెళ్లింది. అయితే ఏవీ దొరకలేదు.. చెట్టుమాటున కూర్చుంది. దూరంనుంచి ఓ జింక పరిగెత్తుతూ వచ్చింది. క్షణాల్లో ఆ జింకను సింహం పట్టేసుకుంది. జింక మెడను కొరికే సమ యంలో సింహాన్ని ఓ ఎలుక కొరికింది. అది కూడా గట్టిగా. అయ్యా.. ఆ జింక నా మిత్రుడు. దయచేసి వదిలేయండి అని బతిమలాడింది.

 'నువ్వు కేవలం ఓ చిట్టెలుకవి. నీతో నాకు మాటలేంటీ? ఈ జింక నీ మిత్రుడంటే నమ్మాలా? అన్నది సింహం. అసలే ఆకలిగా ఉంది సింహానికి. అయినా క్షణం ఆలోచించింది. 'నువ్వు నిజంగా ఎలుక మిత్రుడివా?' అనడిగింది. జింకను 'అవును సింహరాజా' అంటూ నిర్భయంగా చెప్పింది.

సింహానికి నమ్మకమొచ్చింది. క్షణాల్లో చిట్టెలుకను తన పంజాలో తీసుకుని 'నువ్వు నాకు సాయం చేస్తావా? ఈ మాట వింటే నవ్వుతారు. ఎవరితో అనకు' అన్నది. ఎంత రాజువైనా.. మీకు కూడా నాతో పని పడుతుంది. తక్కువ అంచనావేయకు, చిట్టెలుక సామర్ధ్యాన్ని తక్కువ చేయకు' అన్నది చిట్టెలుక. చూద్దాం.. అనుకుంటూ జింకను వదిలేసింది. 

ఎలుకను చూసి పదే పదే కించపరిచేట్లు మాట్లాడింది. నువ్వు నాకు సాయం చేస్తే జీవితాంతం నీకు స్నేహితుడిగా ఉంటాను.. అంటూ సింహం గట్టిగా నవ్వింది.

కొన్ని నెలల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఉంది. ఓ చెట్టుకింద పడుకుందామని అనుకుంటుండగానే.. వలలో చిక్కుకుంది. ఆ సమయంలో వేటగాళ్లు దగ్గరలో ఉండే చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వెళ్లారు. సింహం ఆ వలలో పడి గర్జించింది. దిక్కుతోచక బాధపడింది. రాజునైన నన్ను బంధించిందెవరూ? అంటూ కోప్పడింది. గింజుకున్నా వల రాలేదు.

ఆకాశం వైపు చూసి గట్టిగా వేడుకుంది.. తనకు ఎవరైనా సాయం చేస్తారేమోనని అరిచింది. సింహం పరిస్థితిని చూసిన జింక తన చిట్టెలుకకు చెప్పింది. తన మీద కూర్చోబెట్టుకుని సింహరాజు దగ్గరకు వచ్చింది. వలను గట్టిగా కొరికే సింది. సింహరాజు గర్వం అణిగిపోయింది. 'ఎవరైనా గొప్పవాళ్లే' అని మన సులో అనుకుంది. చిట్టెలుక ప్రతిభను చూసి మెచ్చుకుంది. జింకకూ కృతజ్ఞ తలు చెప్పింది. ఆ రోజు నుంచి చిరకాలంగా చిట్టెలుకకు స్నేహితుడిగా సింహరాజు ఉన్నది.

Telugu Activities:



Day-6 Class 6-9 We Love Reading: English Story: A Friend in Need is a Friend Indeed

A Friend in Need is a Friend Indeed


Once upon a time, two very close friends lived in a village. As time passed their friendship grew thicker and thicker. Now they were grown-up men. One day they decided to go and find work. They set off. Before leaving their village, they promised to stand by each other through thick and thin. 

They took the oath of sincerity and assured each other of help in their hour of need. They had to pass through a jungle.

They had not gone far into the thick forest when they found themselves face to face with a big bear. The bear began to move towards them. They felt helpless and terrified.

One of them knew how to climb a tree. He at once caught hold of a strong branch and swung up the tree. The other could not climb. He had heard that the bear does not eat the dead. 

So he lay down on the ground and held his breath pretending to be dead. Meanwhile, the bear came to him and shifted him. The bear left him. 

When the bear had gone out of sight, the friend on the tree came down. He asked his friend, “Dear friend, what did the bear whisper in your ear?” The other replied quickly, ”The bear advised me not to trust a selfish friend.” Saying this he left him and went away. Inspirational Moral Stories for Adults

Moral: A Friend in Need is a Friend Indeed

Day-6 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet

Do the Sums and post the answers in the School Whatsapp Group
BODMAS Questions Worksheet
  • 1. Simplify 25 – [20 – {10 -(7-5-3)}
  • 2. Find out the answer for 100 – 3 [20 + {50 – 40}]
  • 3. 7 + (8 -3×2)
  • 4. What would be the answer for 50- [20 +{ 30- ( 20- 5)}]
  • 5. Find the value of 150- [10 +{ 3- ( 20- 5)}]
  • 6. Simplify 1+ 3/7 x (6+8X3-2)+ [1/5៖ 7/25 – {3/7 + 8/14} ]
  • 7. Suing the rule of BODMAS, determine the answer of 18 ៖ 10 – 4  +  32 ៖ (4+ 10 ៖ 2 – 1)
  • 8. 10 – [ 6 -{7 – (6- 8 – 5)}] solve the following
  • 9. What will the answer of this question 5x ¼ ៖ 3/7 + [45/24- 2/3 + 5/6 x 2/5 ] 
  • 10.1800 +  10 {( 12 – 6) + (24 – 12)}

Activity: Drawing Skills : Our Solar System

Model Solar system is given below. Draw your own and colour it and post it in your school whatsapp group


Day Wise 6-9 Classes We Love Reading Links