Day-7 Class 6-9 We Love Reading Summer Activities 30th April 2024 Here are the Day 7, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 30th April 2024

Day-7 Class 6-9 We Love Reading Summer Activities 30th April 2024

Day-7 Class 6-9 We Love Reading Summer Activities 30th April 2024. Here are the Day 7, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 30th April 2024.
  • Day-7 Class 6-9 We Love Reading: తెలుగు కథ :  కోపం వస్తే & అక్కడా - ఇక్కడా
  • Day-7 Class 6-9 We Love Reading: English Story: The Clever Cat and the Vain Fox
  • Day-7 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet
  • Activity: Drawing Skills : Digestive System

Day-7 Class 6-9 We Love Reading: English Story: The Clever Cat and the Vain Fox

The Clever Cat and the Vain Fox



One day a cat and a lox happened to meet in a forest.
The fox said to the cat, “Good morning, where are you off to? Let’s have a chat. It’s all safe here.” The cat stopped and greeted the fox and said, “Mr. Fox, I think it is not safe to stop here for long. I usually see hunters about here.”

The fox replied, “Oh, never mind the hunters. I know some of the tricks to dodge the hunters. Do you also know any such a trick?” 

The cat said. “I only know how to climb a tree in the time of danger.” The fox was vain and looked at the cat with contempt. 

He said, “Ah! Poor soul, Is that all? How can you escape death if your single trick fails? Shall I teach you some sure tricks?” Inspirational Moral Stories for Adults

Just then the cat saw a huntsman approaching with a pack of hounds. It said, “Look!

There come the hounds. Goodbye.” It climbed up the nearest tree and cleverly saved her life. The hounds came upon the vain fox very soon. 

The fox ran for his life but the hounds overtook him before long and tore him to pieces.

Moral: pride hath a fall.

Day-7 Class 6-9 We Love Reading: తెలుగు కథ : కోపం వస్తే & అక్కడా - ఇక్కడా

కోపం వస్తే…


గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేశ్. పదో తరగతి చదివేవాడు. రమేశ్ మంచివాడేకానీ కోపిష్టి.

కాకపోతే, ఎంత కొట్లాడినా కోపం దిగి పోగానే క్షమాపణ అడుగు తుండేవాడు. రమేశ్ రోజూ ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతణ్ణి గట్టిగా మందలించాడు.

'రమేశ్! నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు' అని చెప్పాడు.

రమేశ్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపె ట్టాడు. రానురాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది.

ఓరోజు రంగయ్య రమేశ్కి అది చూపించి 'ఈ మేకుల్తో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా! నువ్వు కోప్పడేకొద్దీ ఎదుటివాళ్లు కూడా నిన్ను ఇలాగే చూస్తారు...' అని చెప్పాడు. 'అర్థమైంది నాన్నా... నన్ను నేను మార్చుకుంటాను!' అన్నాడు.

అప్పుడు రంగయ్య 'మంచిదే! నువ్వు కోపాన్ని నిగ్ర హించుకున్న ప్రతిసారీ ఒక్కో మేకును తీసేస్తూ ఉండు' అన్నాడు. రమేశ్ అలాగే తీయడం మొదలుపెట్టాడు... అతను మేకుని తొలగించిన ప్రతిచోటా తలుపుపైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలి పోయింది. రమేశ్ కోపం తగ్గి, మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలుకు రంధ్రాలు తలుపునిండా మిగిలిపోయాయి.

అప్పుడు రంగయ్య రమేశ్ భుజం మీద చేయివేసి 'నువ్వు ఎదుటివాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ల మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే.

ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయతీగా, శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటివాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది.

కాబట్టి, ఎవర్నీ అనవసరంగా కోప్పడకూడదు..!' అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేశ్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.

Telugu Puzzles:





Day-7 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet

  • 1/2 [{ -2 (1 + 2) 10} 15] x 3
  • 20 – [6- {4 – (8 – 6 + 3)}]
  • According to the BODMAS rule, find out the value of y: 36 ៖ 2 + y x 3 – 22 = 8
  • Determine the correct answer for- (1/4 + 7/4) – 2
  • 45 x 3 x 7 x [22/11+ 36/12]
  • Solve this question using the BODMAS rule: 2 [2 + 2 {39 -2 (17 + 2)}]
  • Solve this BODMAS Question (17 x 18)៖ 10 x 2 (2+ 13)- 25
  • (3 + 3) x (3 ៖ 3) x (3×3) solve this problem using BODMAS rule
  • 2550 – [510 {270 – ( 90- 80 + 70)}]
  • [29- (- 2) {6 – (7 – 3)}] ៖ [3 x {5 + (-3) x (-2)}] solve this complex equation using the BODMAS rule
  • 63- (-3) {-2 -8-3} ៖ 3 {5+ (-2) (-1)}
  • What will be the answer of this BODMAS question: 27 – [38 – {46 – (15- 13 2)}]
  • 25-  1/25 {5+ 4 – (3+ 2- 1 + 3)}

Activity: Drawing Skills : Digestive System

Draw the Digestive system of humans. Model digestive system is given below.

Day Wise 6-9 Classes We Love Reading Links