Day-11 Class 3-5 We Love Reading Summer Activities 4th May 2024. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for Day 11. that is 4th May 2024 are as follows:
Never Miss any Update: Join Our Free Alerts:

Day-11 Class 3-5 We Love Reading Summer Activities 4th May 2024

Day-11 Class 3-5 We Love Reading Summer Activities 2024 for 4th May 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 11th Day Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-11 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : మెదడు లేని గాడిద
  • Day-11 Class 3-5 We Love Reading: English Story: Milkmaid and her Pail
  • Day-11 Class 3-5 We Love Reading: Maths: Prepare 5,6,7 Tables with addition
  • Day-11 Class-3-5 We Love Reading: Draw Scary Dragon

Day-11 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : మెదడు లేని గాడిద

మెదడు లేని గాడిద – The Brainless donkey – Short Panchatantra story in Telugu with moral
13th Day Panchatantra short story in Telugu is a very funny story for kids and it is called “The brainless donkey”. It is a Telugu moral story about how a fox tricks and enjoys a meal which the lion has hunted.



ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయసు పైబడి ముసలిదై,వేటాడే శక్తి కూడా లేనిదై, రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్కని పిలిచి, “నీ తెలివి తేటలు,చురుకుదనం గురించి చాలా విన్నాను.

నువ్వు నా ప్రధాన మంత్రిగా ఉండు. నాకు రోజూ ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను,” అంది. అది విన్న నక్క, “చిత్తం మహారాజా! తప్పకుండా! ఈ రోజూనుంచి మీకు ఆహారం తెచ్చే పనినాదే,” అంటూ పొంగి పోయింది.

అదే పనిమీద నక్కఅడవిలోకొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదనిచూసి “నిన్ను మన వనరాజు సింహం పిలుస్తోంది. 

నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట,” అని చెప్పింది. గాడిద ఆశ్చర్యంగా, “నన్నా? ఎందుకు?” అని అడిగింది. “నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావు గదా, మంత్రిగానువ్వే ఉండాలిట. ముందు త్వరగారా” అందినక్క.

గాడిద “సరే” అంటూ, నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటం తోటే సింహం దానిపైకి ఎగబడింది. గాడిద బెదిరి పోయి పరుగు లంకించు కుంది. వెంటనే నక్క”స్వామి! మీరు దాన్నిభయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి , ఎలాగోలా తీసుకు వస్తా,” అని చెప్పి,ఎలాగో దాన్ని ఒప్పించి మళ్ళీ గాడిదని సింహం దగ్గరికి తీసుకువచ్చింది .

ఈ సారి సింహం గాడిదని చంపేసింది. నక్క మహా జిత్తుల మారి. పైగా మంచి ఆకలి మీద ఉంది. సింహంతో నక్కఇలా అంది, “రాజా ! నేను దీనికి కాపలాగా ఉంటాను. మీరు ముందువెళ్లి శుభ్రంగా స్నానం చేసి రండి , తరవాత హాయిగా తినవచ్చు.” సింహం సరే నని శుభ్రంగా స్నానంచేసి నీళ్లు త్రాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడుని తినేసింది.

సింహం వస్తూనే, “నాఆహారాన్ని ఎవరు తిన్నారు? దాని మెదడేదీ?” అంటూ గట్టిగా గాండ్రించింది. నక్కతెలివిగా, “రాజా! గాడిదకు మెదడేదీ? మెదడే ఉంటే, ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా ?” అంది. దానితో సింహం “అంతే గదా” అనుకుంటూ ఆకలితీర్చుకో సాగింది.

Moral of the Panchatantra story in Telugu: నీతి:  ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి

Worksheet:

Day-11 Class 3-5 We Love Reading: English Story: Milkmaid and her Pail


One day, Molly the milkmaid had filled her pails with milk. Her job was to milk the cows, and then bring the milk to the market to sell. Molly loved to think about what to spend her money on.


As she filled the pails with milk and went to market, she again thought of all the things she wanted to buy. As she walked along the road, she thought of buying a cake and a basket full of fresh strawberries.


A little further down the road, she spotted a chicken. She thought, “With the money I get from today, I’m going to buy a chicken of my own. That chicken will lay eggs, then I will be able to sell milk and eggs and get more money!”

She continued, “With more money, I will be able to buy a fancy dress and make all the other milkmaids jealous.” Out of excitement, Molly started skipping, forgetting about the milk in her pails. Soon, the milk started spilling over the edges, covering Molly.

Drenched, Molly said to herself, “Oh no! I will never have enough money to buy a chicken now.” She went home with her empty pails.

“Oh, my goodness! What happened to you?” Molly’s mother asked.

“I was too busy dreaming about all the things I wanted to buy that I forgot about the pails,” she answered.

“Oh, Molly, my dear. How many times do I need to say, ‘Don’t count your chickens until they hatch?’”

The Moral Don’t count your chickens before they hatch.

Day-13 Class 3-5 We Love Reading: Maths: Prepare 5 Table with addition

Prepare the 5th Table using addition and cross check the table and post it in your school whatsapp group
Model for 5th Table using Addition / How many Times is given below.

5 x 1 = 5 = 5
5 x 2 = 5 + 5 = 10
5 x 3 = 5 + 5 + 5 = 15
5 x 4 =
5 x 5 =
similarly prepare up to 5 x 10 and then prepare for 6, 7 tables.

Solve the Additions and Subtractions Puzzle:

Day-11 Class-3-5 We Love Reading: Draw Scary Dragon

How to draw a gorgeous and scary dragon using the steps mentioned in the picture below.