Day-11 Class 6-9 We Love Reading Summer Activities 4th May 2024. Here are the Day 11, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 4th May 2024.

Day-11 Class 6-9 We Love Reading Summer Activities 4th May 2024

Day-11 Class 6-9 We Love Reading Summer Activities 4th May 2024. Here are the Day 11. We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 4th May 2024.
  • Day-11 Class 6-9 We Love Reading: తెలుగు కథ :  కంఠస్థం
  • Day-11 Class 6-9 We Love Reading: English Story: The Mongoose and the Snake
  • Day-11 Class 6-9 We Love Reading: Maths: Fractions Work Sheets
  • Activity: Drawing Skills : Different Parts of Flowers

Day-11 Class 6-9 We Love Reading: తెలుగు కథ :  కంఠస్థం

కంఠస్థం

రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగుపొ రుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదువుతున్నారు. అయినా వాళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు. తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునే వాడు. మంచి మార్కులు తెచ్చుకునేవాడు.





సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా వెళ్లేవాడు కాదు. పాఠాలు చదివే వాడు కాదు.

ఎప్పుడూ అక్కడఇక్కడ గోళీలు, బొంగరాలు ఆడు కుంటూ కాలం వృథా చేసేవాడు. ఇంట్లో తల్లిదం డ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు.

"రాముని చూసి బుద్ధి తెచ్చుకో. వాడు ఎంత బాగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుంటు న్నాడో చూడు" అంటూ రామును మెచ్చుకుని సోమును కోపగించుకునేవారు.

దాంతో సోముకి... రాము మీద ఆగ్రహం ఏర్ప డింది. రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఎవరూ చూడ కుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము. పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము.

పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేకపోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాసులో పాస య్యాడు. సోము ఫెయిలయ్యాడు.

సోము రాము దగ్గరకెళ్లి "నీ పుస్తకాలు పోయా యన్నావు కదా! పరీక్షల్లో ఎలా పాసయ్యావు?" అని అడిగాడు.

అందుకు రాము “నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని. నోట్సులు రాసుకునేవాడిని. అవసరమైన పద్యాలు, సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను. అందుకే బుక్స్ పోయినా రాయగలిగా ను” అని చెప్పాడు.

తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపప డ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు.

Solve the Below Puzzle and post it in your school whatsapp Group:



Day-11 Class 6-9 We Love Reading: English Story: The Mongoose and the Snake

The Mongoose and the Snake

Once there lived a farmer with his wife. They had an infant baby. One day, the farmer found an injured mongoose while returning home from the fields. He told his wife that he would nurse the mongoose to health and keep it as a pet. The wife didn't like the idea but agreed reluctantly. The mongoose recovered soon and played around in the house. The wife kept it away from her infant son.





One day, the wife left the sleeping baby with her husband went out to fetch some groceries. She told him to keep the mongoose away from him. Meanwhile, The farmer got an urgent call from the fields, and he left the son with the mongoose. He trusted mongoose and was sure that his child was safe with him.

After sometime the farmer's wife returned with a big grocery basket. She saw the mongoose standing outside the gate with blood on his mouth and paw. Without a second thought she yelled and smashed the poor animal with the basket full of groceries. She ran inside crying and wailing but was shocked to see her son sleeping peacefully near a dead snake.

Now, the reality dawned upon her. She understood that a snake must have come to bite her son, but the mongoose killed the snake to save the baby. The blood stain was that of the snake's. She rushed out to check on the mongoose. The poor loyal Mongoose was dead.

Moral:We should not take decision in a hurry.

Day-11 Class 6-9 We Love Reading: Maths: Fractions Work Sheets

Solve the following Fractions Work Sheets and post your answers in your school whatsapp Groups

Activity: Drawing Skills : Different Parts of Flowers

Draw a Flower and name the different parts of the flower. One Example pic is given below.