Type Here to Get Search Results !

Day-19 Class 3-5 We Love Reading Summer Activities 12th May 2024

Day-19 Class 3-5 We Love Reading Summer Activities 12th May 2024. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for Day 19, that is 12th May 2024 are as follows:
 
Never Miss any Update: Join Our Free Alerts:

Day-19 Class 3-5 We Love Reading Summer Activities 12th May 2024

Day-19 Class 3-5 We Love Reading Summer Activities 2023 12th May 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 19th Day i.e., 12th May 2024. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-19 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : వల వేసిన కోతి
  • Day-19 Class 3-5 We Love Reading: English Story: The Proud Rose
  • Day-19 Class 3-5 We Love Reading: Maths: Cross Word Puzzle
  • Day-19 Class-3-5 We Love Reading: State Symbols with Images

Day-19 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : వల వేసిన కోతి

Read the beautiful Story వల వేసిన కోతి as a Part of We Love Reading.


అనగనగా ఒక రోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చుని బాగా బోర్ అయిపొయింది. చేయడానికి ఏమి పని లేదు.
కొంచం సేపు కొమ్మలు పట్టుకుని ఊగింది, చెట్టుమీద వెళ్ళాడింది; అరిటి పండు తిన్నది; 
చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది, ఇలా రక రకాలగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. 
కాని అలాగే రెస్ట్ లెస్ గా వుంది.
ఇంతట్లో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరిని ఫాలో చేసింది.

వారిద్దరూ ఒక చెరువు గట్టు కి వెళ్ళి, చేపలు పట్టడానికి వల వేసారు. కొన్ని నిమిషాలలోనే చాలా చేపలు పట్టారు. చేపలను వలలోంచి తీసి, కడిగి, శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు.
ఇంతలో భోజనం సమయమైంది. ఇద్దరు లంచ్ తినడానికి వెళ్ళారు. 
మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో వల అక్కడే వదిలేసారు.
ఇదంతా చాలా కుతూహలంగా చూస్తున్న కోతి, “ఓస్! చేపలు పట్టడం ఇంత సులువా?” అనుకుంది.

నేలమీద పడున్న వల తీసి నీళ్ళల్లోకి వేయ బోయింది. కాని అది కనిపించినంత సులువు కాదు. చేపలు పట్టే వాళ్ళు సమత్సరాల తరపడి కృషి చేస్తే వచ్చే విద్య. ఇలా చూసి, అలా చేసేసేది కాదు కదా!

వల వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వలలో తానే చిక్కుకుంది. 



అందులోంచి బయట పడాలని చిందులేస్తుంటే డుబుక్కు మని చెరువులో పడిపోయింది!

కాళ్ళూ చేతులూ వలలో చిక్కుకు పోయాయి, ఈదడం రాదు, కోతి గోల గోల పెట్టేసింది. ఇది విన్న చేపల వాళ్ళు ఏమి జరుగుతోందా అని చూడడానికి వచ్చారు.

కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీళ్ళలోంచి లాగి వలలోంచి విడిపించారు.
ఎవ్వరి పని వారే చేస్తే మంచిదని తెలుసుకుని, కోతి తల వంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఆ రోజు తరువాత యెంత బోర్ కొట్టిన చేపలు పట్టాలని మట్టుక్కు అనుకోలేదు!

Day-19 Class 3-5 We Love Reading: English Story: The Proud Rose

The Proud Rose – Moral Story in English 



Once upon a time, there was a beautiful rose plant in a garden. 

A rose flower on the plant was proud of its beauty. However, it was disappointed that it was growing next to an ugly cactus. 

Every day, Rose used to insult the cactus for its looks, but the cactus kept silent. 

All the other plants in the garden tried to stop Rose from threatening the cactus, but Rose was so impressed by her beauty that she could not listen to anyone. 

One summer, a well in the garden dried up and there was no water for the plants. 

The rose slowly began to wither. Rose saw a sparrow dipping its beak into the cactus for some water. At this point, Rose felt embarrassed making fun of the cactus. 

But because he needed water, he went to ask the cactus if it could hold some water. The kind-hearted Cactus agreed, and they both met as friends over the summer. 

Moral of the Story Never judge someone by the way they look.


Day-19 Class 3-5 We Love Reading: Maths: Cross Word Puzzle

Solve the Multiplication Cross Word Puzzle using the Across and Down Hints...

Example Across: 1
Hing is 22-9 .. Answer is 13.. Hence Write 13 at 1 in the Box below.




Day-19 Class-3-5 We Love Reading: AP State Symbols with Images

Lets learn the list of the symbols of the Andhra Pradesh State. Each state and union territory has a unique set of official symbols, usually a state emblem, an animal, a bird, a flower and a tree. A second animal (fish, butterfly, reptile, aquatic animal, heritage animal) sometimes appears, as do fruits and other plants, and there are some state songs and state mottos.

Note down the AP State Symbols and names and Collect the Pictures from different sources and paste them in your Note book.


List of AP State Symbols with Images

Title Symbol Image
State emblem Emblem of Andhra Pradesh Emblem of Andhra Pradesh.svg
State motto సత్యమేవ జయతే Satyameva Jayate (Truth alone triumphs)
State song Maa Telugu Thalliki (To Our Mother Telugu) Telugu Talli Statue.jpg
State animal Blackbuck (Antilope cervicapra) Blackbuck 2.jpg
State bird Rose-ringed parakeet (Psittacula krameri) Rose-ringed parakeet (Psittacula krameri borealis) male Jaipur.jpg
State fish Snakehead Murrel (Channa striata) Channa striata after Bleeker 1879.jpg
State flower Common jasmine (Jasminum officinale) Jasminum officinale.JPG
State fruit Mango (Mangifera indica) Mangifera indica (Manguier 4).jpg
State tree Neem (Azadirachta indica) Neem tree leaves.JPG