Day-8 Class 3-5 We Love Reading Summer Activities 1st May 2024. The We Love Reading Activities and Summer Camp Activities for 3rd Class, 4th Class, 5th Class for Day 8. that is 1st May 2024 are as follows:
Never Miss any Update: Join Our Free Alerts:

Day-8 Class 3-5 We Love Reading Summer Activities 1st May 2024

Day-8 Class 3-5 We Love Reading Summer Activities 2024 1st May 2024. Here are the Class 3rd, 4th, 5th We Love Reading Summer Camp Activities for 8th Day. Ask students to follow the activities and send the response in the WhatsApp Groups.
  • Day-8 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : పులి, కొంగ కధ
  • Day-8 Class 3-5 We Love Reading: English Story: The LIAR
  • Day-8 Class 3-5 We Love Reading: Maths: Solve Quickly  Additions Subtractions
  • Day-8 Class-3-5 We Love Reading: Drawing Modes of Transport

Day-8 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : పులి, కొంగ కధ

పులి, కొంగ (శతృవు తో స్నేహం)  The Tiger and the crane – Panchatantra short story in Telugu
Great!! We are now done with stories in panchathanthira Kathalu in Telugu. The story is called “The Tiger and the Crane”. In this Telugu story, you will learn about how we must be careful with friendship and should not make friends with the enemy.





ఒక అడవిలో పులి వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది. దాని స్థావరానికి కొంచం దూరంలో ఒక పెద్ద చెట్టు పైన కొంగ నివసిస్తుండేది. జన్మతః శత్రువులైన అవి ఏనాడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. 

కానీ ఒక రోజు పులి ఏదో జంతువుని తింటుంటే, ఆ జంతువుఎముక పళ్లల్లో ఇరుక్కుని, బైటకి రాక, చాలా ఇబ్బంది పడి, నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది.

చివరికి అలిసిపోయి, మూలుగుతూ పడున్న పులి దగ్గరికి సందేహంగా వొచ్చింది కొంగ. “ఏమైంది? ఏమిటి నీ బాధ? నేనేమైనా సహాయం చెయ్యగలనా?” అని అడిగింది. 

పులి తన సమస్య ని చెప్పింది. “నీ పొడవైన ముక్కు తో నా పళ్ళ మధ్య ఉన్న ఎముకని తీయగలిగితే, నేను ఈ బాధనించి బైటపడతాను,” అంది.


“తప్పకుండా ! ఏది నోరు తెరిచి చూపించు ,” అని తన పొడవైన ముక్కు తో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ. 

“ఆహా! నువ్వు చేసిన సాయం చాలా పెద్దది. ఈ రోజునుంచి మనం స్నేహితులం.” అంటూ చాలా తియ్యగా మాట్లాడింది. అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది. ఇద్దరు చాలా కాలం మాట్లాడుకుంటూ, పులి తెచ్చిన వేటని అప్పుడప్పుడు తింటూ కాలం గడిపేవారు.


కానీ, కొన్ని రోజులకి పులికి అస్సలు వేట దొరకక, ఆకలి బాధతో విలవిల్లాడింది. దాని ఆకలి బాధ ముందు విచక్షణ,స్నేహ బంధం కూడా నిలబడలేదు. 
కొంగని ఎదురుగా చూస్తుంటే, దాన్ని తిని, ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది. 

మళ్ళీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది. కొంగ సరేనని సహాయం చెయ్యడానికి పులి ని నోరు తెరవమని, లోపలికి చూస్తూ ఉండగా, గబుక్కున కొరికి, దాన్ని చంపేసింది.

Moral of the Telugu short story: నీతి: శతృవు తో స్నేహం మహా ప్రమాదకరం.


Day-8 Class 3-5 We Love Reading: English Story: The LIAR

NOBODY BELIEVES A LIAR

Once a mischievous boy lived in a village that stood in the feet of a hill. One day he thought of having fun at the cost of his fellow-villagers.




Standing on a high rock, he shouted at the top of his voice, "Lion! Lion! Come, save me." The villagers heard the shout and ran to help him.

But when they reached there, they could see no lion and the boy was perfectly all right. 

The boy laughed at the villagers saying, "No Lion ; I did it only for fun." The villagers got highly annoyed and came back with an air of anger. 

Few days later the boy repeated the whole act. Again the villagers went to his rescue but were duped again. Now they decided not to be fooled by him anymore. 

Unfortunately, one day, the lion really came there. Now the boy shouted, "Lion! Lion! as loud as he could". But nobody came to help him out. The lion attacked the boy. 

The boy struggled hard to save himself but within few minutes, the beast killed him. So, once a liar, always a liar.

Day-8 Class 3-5 We Love Reading: Maths: Solve Quickly Additions Subtractions

Solve the below given additions and subtractions quickly and post your answers in your school whatsapp group.

Day-8 Class-3-5 We Love Reading: Drawing Modes of Transport

Draw your favourite Any ONE Mode of Transport from the below pictures and colour it.