Day-8 Class 6-9 We Love Reading Summer Activities 1st May 2024. Here are the Day 8, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 1st May 2024

Day-8 Class 6-9 We Love Reading Summer Activities 1st May 2024

Day-8 Class 6-9 We Love Reading Summer Activities 1st May 2024 Here are the Day 8, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 1st May 2024.
  • Day-8 Class 6-9 We Love Reading: తెలుగు కథ :  కప్ప-ముత్యం & పట్టికలో పదాలు 
  • Day-8 Class 6-9 We Love Reading: English Story: Keep Your Eyes Open
  • Day-8 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet
  • Activity: Drawing Skills : India MAP and Rivers

Day-8 Class 6-9 We Love Reading: తెలుగు కథ :  కప్ప-ముత్యం & పట్టికలో పదాలు 

కప్ప-ముత్యం




అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. 

ఓరోజు కప్ప కొలనులో తామరాకుపైన తేలుతూ, హంస ఒడ్డున నిలబడీ మాట్లాడుకుంటున్నాయి. ఈ లోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు.

వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు.

 "వేటగాడా... దయచేసి తనను విడిచిపెట్టు' అని ప్రాథేయపడింది. 'దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను' అన్నాడు.

'నీకు డబ్బు కావాలి, అంతే కదా! ఉండు' అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. 'దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు' అంది. 

వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలి పెట్టాడు. ఇంటికెళ్లాక అతను చెప్పినదంతా విన్న భార్య... 'ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి. వెళ్లి అవన్నీ తెచ్చెయ్' అని చెప్పింది. 

దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్లి ‘ఏయ్... మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చెయ్. లేకపోతే హంసను తీసుకుపోతా' అని బెదిరించాడు. 

అది విన్న కప్ప... 'సరే, ఒక్కసారి చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా... అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను' అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. 

కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ 'నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది. నీకు మేం దొరకం. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావ్. అనుభవించు' అని అరిచింది. 

అది విన్న వేటగాడు 'అయ్యో ఎంత పని చేశానూ' అని బాధపడ్డాడు.

Solve the Puzzles: పట్టికలో పదాలు 



Day-8 Class 6-9 We Love Reading: English Story: Keep Your Eyes Open



Once upon a time there was a lion that grew so old that he was unable to kill any prey for his food. So, he said to himself, "I must do something to stay my stomach else I will die of starvation." 

He kept thinking and thinking and at last an idea clicked him. He decided to lie down in the cave pretending to be ill and then who-so-ever will come to enquire about his health, will become his prey. 

The old lion put his wicked plan into practice and it started working. Many of his well-wishers got killed. But evil is short lived. One day, a fox came to visit the ailing lion. 

As foxes are clever by nature, the fox stood at the mouth of the cave and looked about. His sixth sense worked and he came to know the reality. 

So, he called out to the lion from outside and said, "How are you, sir?" The lion replied, "I am not feeling well at all. But why don't you come inside?" 

Then the fox replied, "I would love to come in, sir! But on seeing, all foot prints going to your cave and none coming out, I would be foolish enough to come in." Saying so, the fox went to alert the other animals.

Day-8 Class 6-9 We Love Reading: Maths: Bodmas Rule Work Sheet

Solve the BODMAS Rule Work Sheets given below and post your answers in your school whatsapp groups. 

Activity: Drawing Skills : India MAP and Rivers

As the part of Drawing Skill, here today India Map is given. Try to draw the India Map and Draw the rivers and name the rivers. Model Maps are given below.




Day Wise 6-9 Classes We Love Reading Links