*6వ రోజు* *20.6.2024*
*Activity 1*
లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్
విద్యార్థులకు తెలిసిన పక్షుల పేర్లు కీటకాల పేర్లు చెప్పించడం, వాటి గురించి మాట్లాడించడం
*Activity 2*
కాగ్నిటివ్ డెవలప్మెంట్
తాకి చెప్పండి
పిల్లల కళ్ళకు గంతలు కట్టి రకరకాల వస్తువులు తాకి వాటిని గుర్తించి పేరు చెప్పి దానిని ఎందుకు ఉపయోగిస్తామో చెప్పాలి
*Activity 3*
ఫిజికల్ డెవలప్మెంట్
బొమ్మల తయారీ
పెన్సిల్ పొట్టుతో బొమ్మలు లేదా పువ్వులు తయారుచేసి పేపర్ పై అంటించుట