Type Here to Get Search Results !

20వ తేదీన ఫ్యాప్టో ను చర్చలకు ఆహ్వానించిన కమీషనర్

Lr.Rc.No.442/A E. 1/2018, Doted: 17/07/2018
Sub: School Education - Spl. Chief Secretary to Govt, is convening a meeting with Commissioner of School Education and FAPTO Unions Leaders on 20-7-2018 at 11.00AM in the Conference Hall, 1st floor, 4th Block, Secretariat, Velagapudi, Amaravati - Information - Reg.
Ref:
  • 1) Letter No. 20/FAPTO/2018, datad: 28.06.2018 of P Babu Reddy, Chairman, FAPTO. 
  • 2/Note dated 16.07-2018 of PS to Special Chief Secretary to Government, School Education department, Government of A.P., Velagapudi, Amaravaii 

I am to inform you that, the Special Chief Secretary to Govt., School Education Department is convening a meeting with the Commissioner of School Education, Senior Officers of School Education Department and FAPTO Union Leaders on 20-7-2018 at 11.00 a.m. in the Conference Hall, 1st floor, 4th Block, Secretariat Velagapudi, Amaravati to discuss on the demands of FAPTO. I, therefore request you to intimate the some to all President and General Secretary of the FAPTO Unions (i.e. two persons per each Union only) with a request to attend the above said venue, date and time.

20వ తేదీన ఫ్యాప్టో ను చర్చలకు ఆహ్వానించిన కమీషనర్

ఉపాధ్యాయుల వివిధ అపరిష్కృత డిమాండ్లపై 13వ తేదీన రద్దయిన సమావేశాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫాప్టో నాయకులకు తెలిపారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని పంపారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం 20వ తేదీన ఉదయం 11 గంటలకు వెలగపూడి లోని సచివాలయం నాలుగవ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో నిర్వహించ బడును అని కమిషనర్ తెలియజేశారు. ప్రతి సంఘానికి సంబంధించి ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరు కావాలని సూచించారు.
Tags