Type Here to Get Search Results !

24లోగా దరఖాస్తు చేసుకోవాలి NG Ranga Agri Univ

24లోగా దరఖాస్తు చేసుకోవాలి

🌻ఏపీలో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌, ఎస్‌వీ పశువైద్య, వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీల్లో బైపీసీ స్టీమ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
 🌻వ్యవసాయ విద్య బీఎస్సీ(హానర్స్‌) , బీటెక్‌(పుడ్‌ టెక్నాలజీ) ,బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ , ఉద్యాన బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ఈ నెల 24 లోపు దరఖాస్తులు అందజేయాలి.
 🌻మరిన్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైటులను చూడండి.
Tags