Type Here to Get Search Results !

ఉపాధ్యాయుల శిక్షణకు సర్వే 25 వరకు గడువు

ఉపాధ్యాయుల శిక్షణకు సర్వే 25 వరకు గడువు

 🌻ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే చేపట్టింది.

🌻 ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ అవసరం, శిక్షణ అవసరాన్ని గుర్తించేందుకు దీన్ని నిర్వహిస్తోంది.

🌻ఇందులో భాగంగా ఈనెల 25 వరకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో సర్వేకు సంబంధించిన వివరాలు నింపాలని సూచించింది.
Link for Survey http://bit.ly/2L4cPty
Tags