Type Here to Get Search Results !

రెండవ రోజు రెట్టింపైన ఉత్సాహం 5000 మందితో సాగుతున్న జాతా

 రెండవ రోజు రెట్టింపైన ఉత్సాహం 5000 మందితో సాగుతున్న జాతా దృశ్యాలు

5 వేల మంది CPS OPS ఉద్యోగుల తో దద్దరిల్లుతున్న కుప్పం....మరియు *L.N.పేటలో కధంతోక్కి సిపియస్ ఉధ్యోగలు..*
సిపియస్ రద్దు చేస్తారా-అధికారానికి దూరం అవుతారా..
పాలకలకు హెచ్చరించిన ఫ్యాఫ్టో నాయకులు షేక్ సాబ్జి, పాండురంగ వరప్రసాద్ లు.
L.N.పేట నుండి హిరమండలం వైపుకు బయలదేరిన సిపియస్ జీపుజాత జాతా..
సిపియస్ రద్దుకై ఎటువంటి త్యాగాలకైనా సిద్దం అని నినదించారు..
జిందాబాద్ ఫ్యాఫ్టో..
సిపియస్ ఉధ్యోగుల ఐక్యత వర్దిల్లాలి..
పోటోలు ఈ దిగువ..


Tags