మెడికల్ రిమ్బర్స్మెంట్ పొడిగింపు సమాచారం
మెడికల్ రీయంబర్స్మెంట్ మార్చ్ 31న ముగిసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ గడువును 1 ఏప్రిల్ 2018 నుండి వర్తింప చేస్తూ డిసెంబర్ 31 2018 వరకు మెడికల్ రీయంబర్స్మెంట్ పధక గడువును పెంపుదల చేసే అవకాశం ఉన్నదని, రెండు రోజులలో ఈ పెంపుదల ఉత్తర్వులు కావచ్చని సమాచారంమెడికల్ రీయంబర్స్మెంట్ పొడిగింపు ఉత్తర్వులు కనుక విడుదల అయితే ఉద్యోగులకు చాల ఉపయోగకరం. పొడిగింపు ఉత్తర్వులు త్వరగా వస్తాయని ఆశిద్దాం.