ఇన్కమ్ టాక్స్ ఇఫైలింగ్ సర్వర్ బిజీ
ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ సర్వర్ బిజీగా ఉన్నదీ. మధ్య మధ్యలో ఆగిపోవుచున్నది. కావున కాసేపు తరువాత ప్రయత్నించడం మంచిది. కొన్ని సందర్బాలలో ఆధార్ OTP ఆప్షన్ కుడా కనబడుట లేదు. కంగారు పడవలసిన పని లేదు. సమయం వృదా చేసుకోకుండా కాసేపు ఆగిన తరువాత ప్రయత్నించండి.