Type Here to Get Search Results !

ఏపీఆర్‌సెట్‌ దరఖాస్తులకు గడువు పెంపు

ఏపీఆర్‌సెట్‌ దరఖాస్తులకు గడువు పెంపు

విశ్వవిద్యాలయాల్లో పరిశోధక ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీఆర్‌సెట్‌కు దరఖాస్తులకు గడువు పెంచారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేల రూపాయల అపరాధ రుసుముతో ఆగస్టు 11వ తేదీ వరకు అవకాశముంది.
Tags