Type Here to Get Search Results !

సిపిఎస్ పై ఫ్యాప్టో సమరశంఖం - క్విట్ సిపిఎస్ జాతా

సిపిఎస్ పై ఫ్యాప్టో సమరశంఖం

జులై 30 నుండి ఆగస్టు 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా
క్విట్ సిపిఎస్ జాతా

ఆగస్టు 11వ తేదీ విజయవాడలో ర్యాలీ-బహిరంగ సభ
సెప్టెంబరు 1వ తేదీ న మాస్ క్యాజువల్ లీవ్ కలక్టరేట్ ల ముట్టడి
ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ సిపిఎస్ రద్దు కోసం పోరాడే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాం..
ఫ్యాప్టో