ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు... భోజనం, వసతి ఫ్రీ..
ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలకు 26, 27న ఇంటర్వ్యూలువిజయనగరం - ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు కోరారు. పదో తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్ ఆపరేటర్లు పోస్టులు 100 ఖాళీగా వున్నాయని పేర్కొన్నారు. జీతం రూ.10 వేలు ఉంటుందని, 18 నుంచి 32 ఏళ్ల యువకులు అర్హులని తెలిపారు.
రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. వీటితో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు www.vzmcareers.com నందు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు చేసుకున్నవారికి సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తారని పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకురావాలని డీఆర్ డీఏ పీడీ ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం విజయనగరం జిల్లా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం.
Designation : Loader , Unloader , Picker , Packer , Receiver, Segregation
Qualification : Below SSC , SSC Fail / Pass , Inter Pass / Fail , Inter Discontinue , Degree Pass / Fail , Degree Discontinue , Any Diploma / B Tech Discontinue.
Gender : Male
No of Vaccines : 500
Shift Timing : 6.00 Am to 2.00 Pm , 2.00 PM to 10.00 Pm , 10.00 Pm to 6.00 Am
Selection Process :
Personal Interview
Salary Details :
Net Salary : 10,000 Per Month
Night Shift Allowance : 120 Per Day
Attendance Bonus : 500
Leave EnCashment : 612 Per Month
Monthly Reward : 750 Per Month
Over Time : 76 Per Hour
Place Of Work: Hyderabad
Other Benefits
Free Accommodation
Free Transportation
Free Food
Interview Date & Venue: 26-07-2018 Thurs Day & TTDC Mahilapranganam,Opp District Court, B.C.Colony,Vizianagaram.