మహిళా ఉపాధ్యాయ సోదరీమణులకు విజ్ఞప్తి
మరి వారు మహిళలే మరి ఉపాధ్యాయ సోదరీమణులు ఒక్క సారి మనన చేసుకోవాలి ఉద్యమాల్లో మీ యొక్క హాజరు శాతం నేడు మన జిల్లా లో సుమారుగా 50% మహిళా ఉపాధ్యాయ లే ఉన్నారు మరి మహిళా ఉపాధ్యాయులు క్విట్ C. P. S జాతాలో పెద్ద ఎత్తున పాల్గొనకపొతే ఆ జాతా విజయవంతం అవుతుందా ఒక్క సారి సహృదయంతో ఆలోచించి మండల కేంద్రంలోకి జాతా వచ్చేసరికి మీరందరూ ఘనంగా స్వాగతం పలికి విజయవంతం చేయాలని ఆశిస్తూ