Type Here to Get Search Results !

మున్సిపల్ PET ల పదోన్నతుల షెడ్యూల్డ్ విడుదల

మున్సిపల్ PET ల పదోన్నతుల షెడ్యూల్డ్ విడుదల 

మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో పి.ఇ.టిల ( PET ) పదోన్నతులకు షెడ్యూల్ విడుదల:

*06/07/18 నుండి 08/07/18 వరకు అర్హులైన పి.ఇ.టీల సీనియారిటీ లిష్టు తయారీ.*

*09/07/18 నుండి 10/07/18 వరకు ప్యానల్ లిష్టు మరియు ఖాళీల ఫైనలైజేషన్.*

*11/07/18 నుండి 12/07/18 వరకు కమిటీ వారిచే ప్యానల్ లిష్ట్ అప్రూవల్.*

*13/07/18 తేదీన పదోన్నతుల కౌన్సిలింగ్ మరియు పోష్టింగ్ ఆర్డర్లు అందజేయుట.*