◆వేలాది బైకులతో పార్వతీపురం పులకించి పోయింది..
◆ఫ్యాఫ్టో అగ్రనాయుకులు షేక్ సాబ్జి, పాండురంగ వరప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు...
సిపియస్ రద్దు చేస్తారా.. గద్దె దిగుతారా...అని గర్జించారు..
◆సిపియస్ రద్దుకై - ఫ్యాఫ్టో చారిత్రాత్మక పోరాటం..
*ప్యాఫ్టో క్విట్ సిపియస్ జాతా* *సి.పి.యస్.పై గత మూడురోజులుగా అలుపెరగని పోరాటం శ్రీకాకుళం నుండి విజయనగరం అటు చిత్తూరు, అనంతపురం నుండి అమరావతి వైపు ప్యాఫ్టో ఆధ్వర్యంలో 12ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు,* *ఉపాధ్యాయులు వందలలో బైకుల ర్యాలీ, వేలలో* *ఉపాధ్యాయులు భాగస్వామ్యం* *గంట కాదు , రోజుకాదు , ఆదివారం పూట కాదు , సెలవు రోజు చేసే తూతూ పోరాటాలు కావు.. వరుసగా 13రోజులు, 13 జిల్లాలలో, ప్రతి రోజు మూడు జిల్లాలలో ఎన్నో మండలాల్లో సాగుతోంది పోరుయాత్ర ఎర్రదండు ఎరుపెక్కి కదులుతుంది రా! కదలిరా! ప్యాఫ్టో క్విట్ సిపియస్ మహాపోరు చూసి ఉనికి కోసం ఒక్కరోజు లో గంట చేసే నాయకులారా! రండి కలవండి ఈ పోరుయాత్ర లో ప్యాఫ్టో సిపియస్ జాతా లో*