'సెకండరీ గ్రేడ్' చతికిల!
- విలీనం నిర్ణయంతో భారీగా ఖాళీలు
- మిగిలిపోయిన 10వేలుదాకా ఎస్జీటీ పోస్టులు
పరిధి ఆధారంగా 3 నుంచి 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో... 6 నుంచి 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో 5500 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులు తరలిపోయి వాటి రూపురేఖలు మారిపోయాయి. గతేడాది వరకూ ఐదు తరగతులతో కళకళలాడిన ప్రాథమిక పాఠశాలలు ఇప్పుడు కేవలం రెండే తరగతులతో విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. చాలా చోట్ల 10 మంది లోపు విద్యారులే పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. విలీనం నేపథ్యం, ఇతర కారణాలతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. మరోవైపు రేషనలైజేషన్ పేరుతో సెక్షన్ల విద్యార్థులను పెంచడం, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గించడంతో మొత్తంగా ఉపాధ్యాయుల మిగులు భారీగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం ఒక్క పోస్టు కూడా మిగులు ఉండదని చెబుతుండటం గమనార్హం.
భారీగా ఏకోపాధ్యాయ పాఠశాలలు
విలీనంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు మరిన్ని పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు ఏడు వేలు ఉంచాయని అంచనా. ప్రాథమిక పాఠశాలల్లో విలీనంతో అవి మరిన్ని పెరుగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులవరకూ ఒక్కరే టీచర్ ఉంటారు. 21 నుంచి రెండో టీచర్‌ను ఇస్తారు. 60 మంది దాటితేగానీ మళ్లీ మూడో పోస్టు రాదు. 5500 పాఠశాలల్లో తరగతులు తరలించడంతో వాటిలో చాలా పాఠశాలలు 20 మంది విద్యార్థుల సంఖ్య లోపునకు వచ్చేశాయి. కేవలం ఒకటి,రెండు తరగతులే ఉండటంతో 20 మంది దాటి ఉండటం దాదాపుగా కష్టంగానే కనిపిస్తోంది.
ఇదే కొనసాగితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తప్పదు
బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజు కుందంటున్న ప్రభుత్వం సకాలంలో జీతాలు, పింఛన్లు,ఎందుకు ఇవ్వలేకపోతోందని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికీ 3 వేల మందికి ఈ నెల పింఛన్లు అందలేదన్నారు. బుధ వారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి డీప్ బకాయిలు, బీఎఎఫ్ సొమ్ములు ఇవ్వకపోవడం, సకాలంలో జీతాలు, పింఛన్లు చెల్లించకపోవడం.. తదితరాలపై వినతులు అందజేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు విలేక ర్లతో మాట్లాడుతూ 'పక్క రాష్ట్రాల్లో దసరా కానుకగా ఓ డీఏ ఇచ్చారు. ఇక్కడ డీఏ సంగతి దేవుడెరుగు, కనీసం ఒకటో తేదీన జీతాలు రాలేదు. ఉద్యోగులకు గంట ఆలస్యమైనా పర్వాలేదు. ముందుగా పింఛ ర్లకు పింఛను అందేలా చూడాలని చెప్పినా ప్రయో జనం ఉండటం లేదు. మేం చాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లిస్తామని మార్చిలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఇప్ప టికే వాయిదా వేస్తూనే ఉన్నారు. జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయమైన డబ్బులు జులై నాటికి వేస్తామ న్నారు. దానికీ అతీగతీ లేదు. 71 ఆర్థికేతర అంశాలపై గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒక్కటి పరిష్కారం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల పదవీవిర మణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరాం. వీరిని కొనసాగించాలని కోర్టు చెప్పింది. ఆర్థికశాఖ ఇచ్చిన జీవోను పెండింగ్ లో పెట్టింది. అయినా దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. వారికి జీతాల్లేవు. కనీసం సెటిల్మెంట్లు జరగడం లేదు' అని పేర్కొన్నారు.
సచివాలయాల వ్యవస్థను తెచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ‘భారం’గా పరిగణిస్తోంది. పైగా వీరంతా గత ప్రభుత్వం నియమించినవారు కావడం మరో కారణం. ఈ క్రమంలో రెండేళ్ల క్రితమే వీరి తొలగింపునకు నిర్ణయం తీసుకున్నా.. తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన ఇటీవల జరిగిన శాఖాధిపతుల సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం కూడా తీసేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం 1.26 లక్షల మంది గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బందిని నియమించి.. వారికి జాబ్‌చార్ట్ రూపొందించింది. వీరు నిర్వహించే చాలా బాధ్యతలను ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే చూస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 14 రకాల ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక టెక్నికల్ అసిస్టెంట్, ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ కన్పల్టెంట్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌తోపాటు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వారికి ఉపాధి హామీ పథకం నిర్వహణా వ్యయం నుంచి జీతాలు అందిస్తారు.
సర్దుబాటు ఆశలు గల్లంతు!
గ్రామ సచివాలయానికి సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇప్పటికే నియమితులయ్యారు. క్షేత్రస్థాయిలో ఇదే పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనవసరమని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600మందికిపైగా ఈసీలు, ఏపీవోలు, సుమారు 2వేల మంది టెక్నికల్ అసిస్టెంట్లు, సుమారు 1500 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. ఉపాధి పథకానికి సంబంధించి 6వేల మంది కాంట్రాక్టు సిబ్బంది అనవసరమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పంచాయతీల్లో సుమారు 13 వేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా అవసరముండదని చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే సమారు 20 వేల పోస్టులను రద్దు చేసే అవకాశముందని సమాచారం. అదే జరిగితే.. 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సిందే! వారితోపాటు మండలస్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వద్ద కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌లనీ తొలగిస్తారని సమాచారం.
దీంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల ముంత్రి, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తమ గోడు విన్నవించుకున్నారు. ఎక్కడోచోట సర్దుబాటు చేస్తామంటూ వారిని మంత్రి ఊరడించారు. ఉన్నతాధికారులు మాత్రం ఇంత మందిని సర్దుబాటు చేయడం కుదరదని చెప్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత గతంలో నియమించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వచ్చింది. కాగా, పంచాయతీలు, మున్సిపాల్ శాఖల పరిధిలో తొలుత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్వాసనకు తెరతీసి క్రమంగా అన్నీ శాఖల్లో అదనంగా ఉన్న సిబ్బందిని తప్పించాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారిపై వేటు వేస్తారని చెబుతున్నారు. అంచలంచెలుగా దాదాపు లక్ష పోస్టులను తొలగించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
బైజూస్ ఒప్పంద నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4-10 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఎంత మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులకు పంపించింది. ఇందులో స్మార్ట్ ఫోను ఉందా? లేదా? సెల్ఫోన్ నంబరు తప్పుగా ఉంటే సరి చేయడం.. లేకపోతే కొత్తగా నమోదు చేసేలా ఐచ్చి కాలు ఇచ్చింది. బైజూస్ యాప్ డౌన్లోడ్కు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశిం చింది. విడతలవారీగా విద్యార్థులు సెల్ఫోన్లను పాఠశాలకు తీసుకువచ్చేలా చూడాలని, ఫోన్లలో యాప్ను డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని పేర్కొంది. యాప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. ఈనెల 21, 22న నాలుగైదు తరగతులు, 24న ఆరోతరగతి, 26-28వరకు ఏడు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు యాప్ను విద్యార్థుల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేయాలని పేర్కొంది.
స్మార్ట్ ఫోన్లు ఎలా?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 50శాతం మంది కిపైగా విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు లేవని కరోనా సమయంలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల ఆ సమయంలో చాలామంది అభ్యసించలేకపోయారు. ఇప్పుడు బైజూస్ కోసం స్మార్ట్ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇంటి వద్ద తల్లిదండ్రులు వినియోగించే ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసి ఇస్తే ఇంటర్నెట్ డేటా ఖర్చు భరించడం ఇబ్బందిగా మారుతుందని, కొంతమంది స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇచ్చేందుకు అంగీకరించరని చెబుతున్నారు. ఎనిమిదో తరగతి వారికి ఇస్తున్నట్లే పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తే ఇబ్బంది ఉండదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
కొనసాగుతున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం బుధవారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి గణితం, పీఎస్, పీడీ ఉపాధ్యాయుల అంగీకారాన్ని తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలనుంచి. ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసిందని చెప్పారు.
విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన అన్వేషణ మార్గంలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ అన్నారు. బుధవారం విజయవాడలో పాఠ శాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యునిసెఫ్, విజ్ఞానాశ్రమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు 'కల్పన డ్రీమ్ విజన్ 2023' పేరిట నిర్వహిస్తున్న 'అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పునఃశ్చరణ' కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభ సభలో కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని, ఉపాధ్యాయులు కాస్త శ్రద్ధ పెట్టి వారిలో దృగ్విషయాలను, శ్రాస్త్రీయతలను రగలించగలిగితే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా రూపొందగల్గుతారని అన్నారు.
వీరిలో ఒక స్కూల్ అసిస్టెంట్ మినహా మిగతావారంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టునుంచి సస్పెన్షన్ రద్దు ఆదేశాలను తెచ్చుకున్న వారందరికీ తాజాగా అవే స్కూళ్ళకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి విలీనమైన ముదినేపల్లి మండలంలోని కొన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపా ధ్యాయులు కూడా సస్పెండ్ కాగా, వీరు కోర్టును ఆశ్రయించక పోవడంతో పోస్టింగ్‌ల విషయమై ఒకింత డైలమా నెలకొంది. ఒకవేళ వీరు కోర్టుకు వెళ్ళినా ఇంతకుమునుపు ఉపాధ్యాయుల మాదిరిగానే సస్పెన్షన్ రద్దు ఆదేశాలను తెచ్చుకునే అవకాశాలు ఉండటంతో కోర్టుతో నిమిత్తం లేకుండా పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు
''సాల్ట్' పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు.
ఉపాధ్యాయులకు వృత్తిపరంగా నైపుణ్యాలను మరింత పెంపొందించే ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం శిక్షణ ప్రాజెక్టును అమల్లోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయక పథకం (సాల్ట్) అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి జిల్లాల అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచనలు చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి అవసరాలను అంచనా వేయడానికి వారి అవసరాల ఆధారంగా తగిన శిక్షణ అందించేందుకు ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరె క్టర్లు, డీఈవోలకు సంబంధిత సమాచారం పంపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశా లల ఉపాధ్యాయులంతా విధిగా ఆన్లైన్ సర్వేను పూరించాలన్నారు. బుధవారం నుంచి ఈ సర్వే ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభమైందని, ఇది అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా వారి సబ్జెక్టులతో సంబంధం లేకుండా 1నుంచి 10 తరగ తులు బోధించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఆన్ రైన్ సర్వే పూరించడం తప్పనిసరి అని పేర్కొ న్నారు. హెచ్ఎంలంతా తమ పాఠశాలల్లోని ఉపా ధ్యాయులను నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేసేలా చూడాలని కోరారు
కరెంటు బిల్లుల చెల్లింపు, వస్తువుల కొనుగోళ్లకు నిధుల కొరత
సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన
కరోనా నెపంతో ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్
మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం... పాఠశాలల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటినా కాంపోజిట్ గ్రాంట్‌ను విడుదల చేయలేదు. ఇదిగో నిధుల వచ్చేశాయి... అవిగో విడుదలయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, పాఠశాలల ఖాతాలకు చేరడంలేదు. దీంతో స్కూళ్లలో చిన్నచిన్న మరమ్మతు పనులు, క్రీడా సామగ్రి, ల్యాబ్ పరికరాలు, లైట్లు, సుద్దముక్కలు, రిజిస్టర్లు, కంప్యూటర్ విడిభాగాల కొనుగోలుకు డబ్బులు లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సొంత సొమ్ముతో పనులు చేయిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా విద్యా శాఖ పరిధిలో మొత్తం 1,924 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,152 ప్రాథమిక, 341 ప్రాథమికోన్నత, 431 ఉన్నత పాఠశాలలు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి ఏటా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా 'పాఠశాల సమగ్ర నిర్వహణ సంయుక్త నిధి'ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది వరకు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.25 వేలు, 101 నుంచి 250 మంది వరకు విద్యార్థులు వుంటే రూ.50 వేలు, 251కి మించి ఎంత మంది విద్యార్థులు వున్నా రూ.75 వేలు కేటాయిస్తున్నది. ఈ నిధులతో విద్యుత్, ఇంటర్నెట్ బిల్లు చెల్లించాలి. ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లలో ట్యాప్‌లు, పైపులు, కంప్యూటర్లు మరమ్మతులు, కాలిపోయిన లైట్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు, స్టేషనరీ కోసం ఈ నిధులు వినియోగించుకోవాలి. పాఠశాలలతోపాటు స్కూల్ కాంప్లెక్స్‌లు, మండల రిసోర్స్ సెంటర్లకు కూడా నిర్ణీత మొత్తంలో నిధులు విడుదల చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటింది. దసరా సెలవులు కూడా ముగిశాయి. కానీ ఇంతవరకు పాఠశాలలకు నిర్వహణ నిధులు అందలేదు. జిల్లాలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గత మూడు నెలల్లో నిర్వహణ పనుల కోసం చేసిన ఖర్చులు, వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. నిధులు మాత్రం విడుదల కావడంలేదు.
ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్
ప్రతి పాఠశాలకు స్కూల్‌కు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్‌ను విడుదల చేస్తూనే మరోవైపు బోధనోపకరణాల కొనుగోలు (టీఎల్‌ఎం) కోసం పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి ఏటా రూ.500 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసేది. ఈ డబ్బులు ఆయా ఉపాధ్యాయుల వ్యక్తి ఖాతాలకు జమ అయ్యేవి. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుకు సంబంధించిన బోధన సామగ్రిని కొనుగోలు చేసేవారు. అయితే కరోనా నెపంతో రెండేళ్ల నుంచి (2020-21, 2021-22) ఉపాధ్యాయులకు వ్యక్తిగత నిధులు విడుదల చేయడంలేదు. జిల్లాలో ప్రస్తుతం 10,412 మంది ఉపాధ్యాయులు వున్నారు. ఒక్కొక్కరి రూ.500 చొప్పున సుమారు రూ.52 లక్షలు అందాల్సి వుంది. ఈ ఏడాది కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. కాగా ఉపాధాయుల వ్యక్తిగత నిధి చెల్లింపునకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలే పంపలేదని సమాచారం. పాఠశాలలకు విడుదల చేసే కాంపోజిట్ గ్రాంట్‌నే వినియోగించుకోవాలని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
కొద్ది రోజుల్లో నిధులు జమ
లింగేశ్వరరెడ్డి, డీఈవో, అనకాపల్లి
జిల్లాలోని పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు అయ్యాయి. ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ మొదైలంది. కొద్ది రోజుల్లో పాఠశాలల ఖాతాలకు నిధులు జమ అవుతాయి.
విలీనంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు మరిన్ని పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు ఏడు వేలు ఉంచాయని అంచనా. ప్రాథమిక పాఠశాలల్లో విలీనంతో అవి మరిన్ని పెరుగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులవరకూ ఒక్కరే టీచర్ ఉంటారు. 21 నుంచి రెండో టీచర్‌ను ఇస్తారు. 60 మంది దాటితేగానీ మళ్లీ మూడో పోస్టు రాదు. 5500 పాఠశాలల్లో తరగతులు తరలించడంతో వాటిలో చాలా పాఠశాలలు 20 మంది విద్యార్థుల సంఖ్య లోపునకు వచ్చేశాయి. కేవలం ఒకటి,రెండు తరగతులే ఉండటంతో 20 మంది దాటి ఉండటం దాదాపుగా కష్టంగానే కనిపిస్తోంది.
రాష్ట్ర ఆర్థికపరిస్థితి పుంజుకుందా?
మరి సకాలంలో జీతాలు, పింఛన్లు ఎందుకు ఇవ్వట్లేదు?ఇదే కొనసాగితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తప్పదు
బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజు కుందంటున్న ప్రభుత్వం సకాలంలో జీతాలు, పింఛన్లు,ఎందుకు ఇవ్వలేకపోతోందని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికీ 3 వేల మందికి ఈ నెల పింఛన్లు అందలేదన్నారు. బుధ వారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి డీప్ బకాయిలు, బీఎఎఫ్ సొమ్ములు ఇవ్వకపోవడం, సకాలంలో జీతాలు, పింఛన్లు చెల్లించకపోవడం.. తదితరాలపై వినతులు అందజేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు విలేక ర్లతో మాట్లాడుతూ 'పక్క రాష్ట్రాల్లో దసరా కానుకగా ఓ డీఏ ఇచ్చారు. ఇక్కడ డీఏ సంగతి దేవుడెరుగు, కనీసం ఒకటో తేదీన జీతాలు రాలేదు. ఉద్యోగులకు గంట ఆలస్యమైనా పర్వాలేదు. ముందుగా పింఛ ర్లకు పింఛను అందేలా చూడాలని చెప్పినా ప్రయో జనం ఉండటం లేదు. మేం చాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లిస్తామని మార్చిలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఇప్ప టికే వాయిదా వేస్తూనే ఉన్నారు. జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయమైన డబ్బులు జులై నాటికి వేస్తామ న్నారు. దానికీ అతీగతీ లేదు. 71 ఆర్థికేతర అంశాలపై గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒక్కటి పరిష్కారం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల పదవీవిర మణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరాం. వీరిని కొనసాగించాలని కోర్టు చెప్పింది. ఆర్థికశాఖ ఇచ్చిన జీవోను పెండింగ్ లో పెట్టింది. అయినా దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. వారికి జీతాల్లేవు. కనీసం సెటిల్మెంట్లు జరగడం లేదు' అని పేర్కొన్నారు.
20వేల కాంట్రాక్ట్ పోస్టులు ఔట్!పీఆర్, మున్సిపల్ శాఖల్లో భారీ ఉద్వాసన
- సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యతలు
- కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై వైసీపీ గుర్రు
- ‘భారం’ అనే భావనతోపాటు
- గత ప్రభుత్వంలో భర్తీ కావడమే కారణం
- రెండేళ్ల కిందటే తొలగించాలని నిర్ణయం
- వ్యతిరేకత రావడంతో అప్పట్లో వాయిదా
- సీఎస్ సమీక్షలో మళ్లీ ఆ నిర్ణయం తెరపైకి
- పలు శాఖల పరిధిలో లక్ష మంది
- అంచలంచెలుగా వారికీ ఉద్వాసన?
సచివాలయాల వ్యవస్థను తెచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ‘భారం’గా పరిగణిస్తోంది. పైగా వీరంతా గత ప్రభుత్వం నియమించినవారు కావడం మరో కారణం. ఈ క్రమంలో రెండేళ్ల క్రితమే వీరి తొలగింపునకు నిర్ణయం తీసుకున్నా.. తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన ఇటీవల జరిగిన శాఖాధిపతుల సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం కూడా తీసేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం 1.26 లక్షల మంది గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బందిని నియమించి.. వారికి జాబ్‌చార్ట్ రూపొందించింది. వీరు నిర్వహించే చాలా బాధ్యతలను ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే చూస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 14 రకాల ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక టెక్నికల్ అసిస్టెంట్, ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ కన్పల్టెంట్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌తోపాటు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వారికి ఉపాధి హామీ పథకం నిర్వహణా వ్యయం నుంచి జీతాలు అందిస్తారు.
సర్దుబాటు ఆశలు గల్లంతు!
గ్రామ సచివాలయానికి సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇప్పటికే నియమితులయ్యారు. క్షేత్రస్థాయిలో ఇదే పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనవసరమని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600మందికిపైగా ఈసీలు, ఏపీవోలు, సుమారు 2వేల మంది టెక్నికల్ అసిస్టెంట్లు, సుమారు 1500 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. ఉపాధి పథకానికి సంబంధించి 6వేల మంది కాంట్రాక్టు సిబ్బంది అనవసరమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పంచాయతీల్లో సుమారు 13 వేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా అవసరముండదని చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే సమారు 20 వేల పోస్టులను రద్దు చేసే అవకాశముందని సమాచారం. అదే జరిగితే.. 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సిందే! వారితోపాటు మండలస్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వద్ద కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌లనీ తొలగిస్తారని సమాచారం.
దీంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల ముంత్రి, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తమ గోడు విన్నవించుకున్నారు. ఎక్కడోచోట సర్దుబాటు చేస్తామంటూ వారిని మంత్రి ఊరడించారు. ఉన్నతాధికారులు మాత్రం ఇంత మందిని సర్దుబాటు చేయడం కుదరదని చెప్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత గతంలో నియమించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వచ్చింది. కాగా, పంచాయతీలు, మున్సిపాల్ శాఖల పరిధిలో తొలుత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్వాసనకు తెరతీసి క్రమంగా అన్నీ శాఖల్లో అదనంగా ఉన్న సిబ్బందిని తప్పించాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారిపై వేటు వేస్తారని చెబుతున్నారు. అంచలంచెలుగా దాదాపు లక్ష పోస్టులను తొలగించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
స్మార్ట్ ఫోన్లు ఎందరికి ఉన్నాయి?
బైజూస్ యాప్ ను 21 నుంచి ఇన్స్టాల్ చేయాలిప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
బైజూస్ ఒప్పంద నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4-10 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఎంత మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులకు పంపించింది. ఇందులో స్మార్ట్ ఫోను ఉందా? లేదా? సెల్ఫోన్ నంబరు తప్పుగా ఉంటే సరి చేయడం.. లేకపోతే కొత్తగా నమోదు చేసేలా ఐచ్చి కాలు ఇచ్చింది. బైజూస్ యాప్ డౌన్లోడ్కు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశిం చింది. విడతలవారీగా విద్యార్థులు సెల్ఫోన్లను పాఠశాలకు తీసుకువచ్చేలా చూడాలని, ఫోన్లలో యాప్ను డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని పేర్కొంది. యాప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. ఈనెల 21, 22న నాలుగైదు తరగతులు, 24న ఆరోతరగతి, 26-28వరకు ఏడు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు యాప్ను విద్యార్థుల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేయాలని పేర్కొంది.
స్మార్ట్ ఫోన్లు ఎలా?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 50శాతం మంది కిపైగా విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు లేవని కరోనా సమయంలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల ఆ సమయంలో చాలామంది అభ్యసించలేకపోయారు. ఇప్పుడు బైజూస్ కోసం స్మార్ట్ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇంటి వద్ద తల్లిదండ్రులు వినియోగించే ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసి ఇస్తే ఇంటర్నెట్ డేటా ఖర్చు భరించడం ఇబ్బందిగా మారుతుందని, కొంతమంది స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇచ్చేందుకు అంగీకరించరని చెబుతున్నారు. ఎనిమిదో తరగతి వారికి ఇస్తున్నట్లే పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తే ఇబ్బంది ఉండదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
కొనసాగుతున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం బుధవారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి గణితం, పీఎస్, పీడీ ఉపాధ్యాయుల అంగీకారాన్ని తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలనుంచి. ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసిందని చెప్పారు.
అన్వేషణలతోనే పాఠ్యాంశాల బోధన జరగాలి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన అన్వేషణ మార్గంలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ అన్నారు. బుధవారం విజయవాడలో పాఠ శాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యునిసెఫ్, విజ్ఞానాశ్రమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు 'కల్పన డ్రీమ్ విజన్ 2023' పేరిట నిర్వహిస్తున్న 'అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పునఃశ్చరణ' కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభ సభలో కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని, ఉపాధ్యాయులు కాస్త శ్రద్ధ పెట్టి వారిలో దృగ్విషయాలను, శ్రాస్త్రీయతలను రగలించగలిగితే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా రూపొందగల్గుతారని అన్నారు.
'పది' టీచర్లకు పోస్టింగ్లు
పదోతరగతి పరీక్షల సందర్భంగా పలు అభియోగాలపై సస్పెండ్ అయిన 8 మంది స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులకు కోర్టు ఆదేశాలు, ఉన్న తాధికారుల సూచనల మేరకు బుధవారం పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు హెచ్‌ఎంలకు కాకినాడ ఆర్జేడీ మదుసూదనరావు పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం విధితమే. వీరంతా ఈ ఏడాది ఏప్రిల్/మే నెలల్లో టెన్త్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రం లీక్, మాల్‌ప్రాక్టీస్ తదితర అభియోగాలపై సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించగా, వాటిని రద్దుచేస్తూ కోర్టు మద్యంతర ఆదేశాలను ఇచ్చింది. ఏలూరు జిల్లాలో ఇద్దరు హెచ్‌ఎంలు, 9 మంది స్కూల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు.వీరిలో ఒక స్కూల్ అసిస్టెంట్ మినహా మిగతావారంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టునుంచి సస్పెన్షన్ రద్దు ఆదేశాలను తెచ్చుకున్న వారందరికీ తాజాగా అవే స్కూళ్ళకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి విలీనమైన ముదినేపల్లి మండలంలోని కొన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపా ధ్యాయులు కూడా సస్పెండ్ కాగా, వీరు కోర్టును ఆశ్రయించక పోవడంతో పోస్టింగ్‌ల విషయమై ఒకింత డైలమా నెలకొంది. ఒకవేళ వీరు కోర్టుకు వెళ్ళినా ఇంతకుమునుపు ఉపాధ్యాయుల మాదిరిగానే సస్పెన్షన్ రద్దు ఆదేశాలను తెచ్చుకునే అవకాశాలు ఉండటంతో కోర్టుతో నిమిత్తం లేకుండా పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సీఎస్ కు జేఏసీ నేతల వినతి
మూడు సంవత్సరాలుగా పెండింగ్ వున్న డీఏలు,రెండు కొత్త డీఎలు, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు, వైవీ రావు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి కోరారు. కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ప్రతి నెల సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం డీఏ, అరియర్స్ చెల్లించక పోగా అరియర్స్ చెల్లించినట్లే భావించి 2020-21, 21-22 రెండు సంవత్సరాలలో వరుసగా తమ నుండి ఆదాయపు పన్ను వసూళ్లు చేయడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీఓలు తక్షణమే అమలు చేసి సీప్రీస్ పెన్షనర్లకు క్యాష్ చెల్లించాలని, ఓపీఎస్ ఉద్యోగులకు వారి వారి జీపీఎస్ అకౌంట్లకు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై సీఎస్కు జెఎసీ నేతలు వినతి ప్రతాలు అందజేశారు. సీఎస్ స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టీ ఆర్ధిక శాఖ అధికారులకు పంపి వీలైనంత త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం
ఆర్జీయూకేటీ పరిధిలోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపు లఐటీలో 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి, ఉప కులపతి ఆచార్య హేమచంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రవేశాల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొలి రోజు మొత్తం 524 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలవగా 495 మంది హాజ రయ్యారన్నారు. ఈ ప్రక్రియ రాత్రి కూడా కొనసాగింది. ప్రవేశాలు పొందిన కొందరు విద్యార్థులకు ఆయా పత్రాలను కులపతి అందజేశారు. ఏదేని కారణాలతో బుధవారం కౌన్సెలింగ్కు రాలేని వారు గురువారం హాజరు కావచ్చని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ట్రిపుల్టీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారుసచివాలయ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని వినతి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఏపీజీఎల్ఎస్ఐ బాండ్లు ఇవ్వాలని ఆ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్య దర్శి షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అజయ్ జైన్కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యో గుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి కల్పించాలని, బదిలీలు చేపట్టాలని కోరారు. రెండో ప్రకటన ద్వారా విధుల్లో చేరిన వారికి ప్రొబెషన్ డిక్లరేషన్ ప్రక్రియ ప్రారంభించాలని విన్నవించారు. అన్నింటిని పరిష్కరిస్తామని అజయ్ జైన్ హామీ ఇచ్చా రని అబ్దుల్ రజాక్ వెల్లడించారుబోధనా విధానంపై సర్వే
టీచర్ల నుంచి అభిప్రాయాల సేకరణ''సాల్ట్' పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు.
ఉపాధ్యాయులకు వృత్తిపరంగా నైపుణ్యాలను మరింత పెంపొందించే ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం శిక్షణ ప్రాజెక్టును అమల్లోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయక పథకం (సాల్ట్) అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి జిల్లాల అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచనలు చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి అవసరాలను అంచనా వేయడానికి వారి అవసరాల ఆధారంగా తగిన శిక్షణ అందించేందుకు ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరె క్టర్లు, డీఈవోలకు సంబంధిత సమాచారం పంపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశా లల ఉపాధ్యాయులంతా విధిగా ఆన్లైన్ సర్వేను పూరించాలన్నారు. బుధవారం నుంచి ఈ సర్వే ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభమైందని, ఇది అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా వారి సబ్జెక్టులతో సంబంధం లేకుండా 1నుంచి 10 తరగ తులు బోధించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఆన్ రైన్ సర్వే పూరించడం తప్పనిసరి అని పేర్కొ న్నారు. హెచ్ఎంలంతా తమ పాఠశాలల్లోని ఉపా ధ్యాయులను నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేసేలా చూడాలని కోరారు
పాఠశాలల నిర్వహణకు హెచ్ఎంల పాట్లు
స్కూళ్లు తెరిచి మూడు నెలలైనా విడుదలకాని కాంపోజిట్ గ్రాంట్కరెంటు బిల్లుల చెల్లింపు, వస్తువుల కొనుగోళ్లకు నిధుల కొరత
సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన
కరోనా నెపంతో ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్
మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం... పాఠశాలల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటినా కాంపోజిట్ గ్రాంట్‌ను విడుదల చేయలేదు. ఇదిగో నిధుల వచ్చేశాయి... అవిగో విడుదలయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, పాఠశాలల ఖాతాలకు చేరడంలేదు. దీంతో స్కూళ్లలో చిన్నచిన్న మరమ్మతు పనులు, క్రీడా సామగ్రి, ల్యాబ్ పరికరాలు, లైట్లు, సుద్దముక్కలు, రిజిస్టర్లు, కంప్యూటర్ విడిభాగాల కొనుగోలుకు డబ్బులు లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సొంత సొమ్ముతో పనులు చేయిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా విద్యా శాఖ పరిధిలో మొత్తం 1,924 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,152 ప్రాథమిక, 341 ప్రాథమికోన్నత, 431 ఉన్నత పాఠశాలలు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి ఏటా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా 'పాఠశాల సమగ్ర నిర్వహణ సంయుక్త నిధి'ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది వరకు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.25 వేలు, 101 నుంచి 250 మంది వరకు విద్యార్థులు వుంటే రూ.50 వేలు, 251కి మించి ఎంత మంది విద్యార్థులు వున్నా రూ.75 వేలు కేటాయిస్తున్నది. ఈ నిధులతో విద్యుత్, ఇంటర్నెట్ బిల్లు చెల్లించాలి. ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లలో ట్యాప్‌లు, పైపులు, కంప్యూటర్లు మరమ్మతులు, కాలిపోయిన లైట్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు, స్టేషనరీ కోసం ఈ నిధులు వినియోగించుకోవాలి. పాఠశాలలతోపాటు స్కూల్ కాంప్లెక్స్‌లు, మండల రిసోర్స్ సెంటర్లకు కూడా నిర్ణీత మొత్తంలో నిధులు విడుదల చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటింది. దసరా సెలవులు కూడా ముగిశాయి. కానీ ఇంతవరకు పాఠశాలలకు నిర్వహణ నిధులు అందలేదు. జిల్లాలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గత మూడు నెలల్లో నిర్వహణ పనుల కోసం చేసిన ఖర్చులు, వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. నిధులు మాత్రం విడుదల కావడంలేదు.
ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్
ప్రతి పాఠశాలకు స్కూల్‌కు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్‌ను విడుదల చేస్తూనే మరోవైపు బోధనోపకరణాల కొనుగోలు (టీఎల్‌ఎం) కోసం పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి ఏటా రూ.500 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసేది. ఈ డబ్బులు ఆయా ఉపాధ్యాయుల వ్యక్తి ఖాతాలకు జమ అయ్యేవి. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుకు సంబంధించిన బోధన సామగ్రిని కొనుగోలు చేసేవారు. అయితే కరోనా నెపంతో రెండేళ్ల నుంచి (2020-21, 2021-22) ఉపాధ్యాయులకు వ్యక్తిగత నిధులు విడుదల చేయడంలేదు. జిల్లాలో ప్రస్తుతం 10,412 మంది ఉపాధ్యాయులు వున్నారు. ఒక్కొక్కరి రూ.500 చొప్పున సుమారు రూ.52 లక్షలు అందాల్సి వుంది. ఈ ఏడాది కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. కాగా ఉపాధాయుల వ్యక్తిగత నిధి చెల్లింపునకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలే పంపలేదని సమాచారం. పాఠశాలలకు విడుదల చేసే కాంపోజిట్ గ్రాంట్‌నే వినియోగించుకోవాలని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
కొద్ది రోజుల్లో నిధులు జమ
లింగేశ్వరరెడ్డి, డీఈవో, అనకాపల్లి
జిల్లాలోని పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు అయ్యాయి. ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ మొదైలంది. కొద్ది రోజుల్లో పాఠశాలల ఖాతాలకు నిధులు జమ అవుతాయి.
MBBS, BDS, AYUSH కోర్సుల ప్రవేశానికి ధరఖాస్తులు
2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మెడికల్ డెంటల్, ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల
లాభల్లోని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ టీ కరించ వలసిన అవసరం ఏంటి
నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీలన చేయాలన్న హై కోర్టు