తెలంగాణ-ఆంధ్ర మధ్య ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి!
దేశంలోనే తొలి భారీ నిర్మాణం..
వంతెన పొడవునా గ్లాస్ వాక్‌వే
పర్యాటకానికి కొత్త రూపు..
1,082 కోట్లతో 30 నెలల్లో పూర్తి
హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కి.మీ. ప్రయాణం తగ్గుతుంది: గడ్కరీ

భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్‌లో ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా-కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఇది నిర్మితం కానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్‌వే ఉంటుందని.. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని వివరించారు.
పాఠ్యపుస్తకాల్లో బైజూస్ ఈ కంటెంట్
పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం జగన్
బైజూస్ ఈ కంటెంట్ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిజిటల్ పద్దతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలోనూ ఈకంటెంటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం పాఠ శాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 'తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి పాఠశాలలో ఇంటర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. నేరుగా పాఠశాలలకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి. కోడిగుడ్లు చెడి పోకుండా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజ నంలో నాణ్యతను కచ్చితంగా పాటించాలి. విద్య. వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాదాన్యం ఇస్తున్నాం. ఈ మూడేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా నిధులను వ్యయం చేశాం. ఇంత చేస్తున్నా.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో రాజకీ యాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి.. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ లక్ష్యాలవైపు ఆడు. గులు వేయాలి' అని వెల్లడించారు. 'విద్యా సంబం దిత కార్యక్రమాలు, విద్యార్థులకు మంచి చేసే నిర్ణ యాలను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర దృష్టకరం. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం చదవలేక మానేస్తున్నారన్నట్లుగా వక్రీకరణలు చేస్తున్నారు' అని పేర్కొన్నారు. పిల్లలకు విద్యా కానుక కింద ఇచ్చే ఏకరూప వస్త్రాల పరిమాణాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఒక్కో జత కుట్టు కూలీ రూ.10 పెంచారు. ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా.. దీన్ని రూ.50కి పెంచుతున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి నాటికి ఇంటర్ నెట్ సౌకర్యం:
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ప్రతి పాఠ శాలలోనూ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తా మని సీఎంకు పాఠశాల విద్యాశాఖ అధికారులు. తెలిపారు. "నాడు - నేడు" పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 1120 కోట్లు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుకను అందిం చేలా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తాం. నాణ్య తను పరిశీలించేందుకు కేంద్ర సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ఇచ్చేం దుకు ప్రస్తుతం లక్షన్నరకు పైగా ట్యాబ్లు వచ్చాయి. మిగిలినవి త్వరలో వస్తాయి. విద్యా, ర్థులు, ఉపాధ్యాయులకు కలిపి 5,18,740 ట్యాబ్ లను అందించనున్నాం. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, వాటిల్లో కంటెంట్పై వారికి అవగా "హన కల్పిస్తాం. బైజూస్ ఈ కంటెంట్ను 4 నుంచి పదో తరగతి వరకు అందిస్తున్నాం' అని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు
జిల్లాలో తల్లిదండ్రులపై రూ. 100 కోట్లు ఆర్థిక భారం
విమర్శలకు దారి తీస్తున్న ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రు లపై భారం మోపుతోంది. బైజూస్ పాఠాలు చెప్పేకేందుకుని పాఠశాలలకు స్మార్ట్ ఫోన్‌లు తెచ్చుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందమే విమర్శలకు దారితీసింది. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయినా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులు స్మార్ట్ ఫోన్‌లు తెచ్చుకునేలా నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రుల్లో గుబులు మొదలైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతుంటారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ క్లాస్‌లు నిర్వహించనున్నారు. వాటిని వినాలంటే ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అయితే కొందరు ఇళ్లల్లో ఇప్పటికీ సాధారణ ఫోన్‌లే వాడుతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా మారుతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నాసరే ఇంటి అవసరాలకు వినియోగించు కుంటున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ఫోన్ కొనుగోలు చేయాలి. కనీస నాణ్యమైన ఫోన్ కొనుగోలు చేయాలంటే రూ.12 వేల వరకు పెట్టుబడి చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది భారం కానుంది. జిల్లాలో 1,322 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు 1,22,726 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో దాదాపు 85 వేల మంది విద్యార్థులు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివేవారే ఉన్నారు. వారంతా ఇప్పుడు కొత్తగా ఫోన్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు రూ.100 కోట్ల మేర పెట్టుబడి చేయాలి. ఇది తలకు మించిన భారంగా మారనుంది. ఇదే ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
వాస్తవానికి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలల విలీనం తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రైవేటు పాఠశాలల్లో పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో బైజూస్ తరగతులు నిర్వహించినంత మాత్రాన ఫలితం ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. అదే ప్రతి తరగతి గదికి స్మార్ టీవీ ఏర్పాటు చేస్తే బైజూస్ తరగతులను విద్యార్థులంతా వినేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ తీసుకురావాలంటూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే విమర్శలకు దారి తీస్తోంది.
ఉపాధ్యాయుల పనేమిటో...?
బైజూస్‌లో ప్రధానంగా గణితం, రాసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, భౌతిక శాస్ర్తాలను బోధిస్తుంటారు. వాటిని తరగతుల్లో ఆన్‌లైన్ పద్ధతి ద్వారా బోధన నిర్వహిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏమి చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే కొరత గా ఉన్న ఉపాధ్యాయుల భర్తీపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉన్నవారిని హేతుబద్ధీకరణ పేరుతో సర్దుబాటు చేస్తోంది. విలీన ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు తరలించే ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంపైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ లేకుండా కేవలం బైజూస్ సంస్థ బోధనకు మొగ్గు చూపుతోంది. తెలుగుదేశం హయాంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను నిర్వహించారు. కొందరు ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను అందుకు ఉపయోగించుకున్నారు. ఐఐటీ ఫౌండేషన్ కోర్సు కోసం ప్రత్యేకంగా సిలబస్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాలను ముద్రించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటీ ఫౌండేషన్ కోర్సును నిలిపివేసింది. బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. దానికోసం స్మార్ట్ ఫోన్‌లు వినియోగించేలా చర్యలు తీసుకుటోంది. అంతిమంగా తల్లిదండ్రులపై భారం మోపుతోంది.
విద్యార్థులకుపంపిణీకి సిద్ధంగా ట్యాబ్లు
విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
విద్యా సంబంధ నిర్ణయాలపై కూడా కొన్ని పత్రికలు, ఛానళ్లు రాజకీయం చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో పాఠశాల విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు అమల్లోకి వచ్చాయని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి ఐదు లక్షలకు పైగా ట్యాప్లను అందజేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే లక్షన్నర ట్యాబులు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా వస్తునాయని చెప్పారు. తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశించారు. జనవరి ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు అవుతుందని అధికారులు తెలిపారు
జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష
నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ, కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుస రించదగ్గ విధానాలపైనా అధికారులతో సిఎం చర్చించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బైజూస్.. భారం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతిలో ఇక స్మార్ట్ ఫోన్లుజిల్లాలో తల్లిదండ్రులపై రూ. 100 కోట్లు ఆర్థిక భారం

విద్యపై కూడా రాజకీయాలా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయంవిద్యార్థులకుపంపిణీకి సిద్ధంగా ట్యాబ్లు
విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
విద్యా సంబంధ నిర్ణయాలపై కూడా కొన్ని పత్రికలు, ఛానళ్లు రాజకీయం చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో పాఠశాల విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు అమల్లోకి వచ్చాయని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి ఐదు లక్షలకు పైగా ట్యాప్లను అందజేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే లక్షన్నర ట్యాబులు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా వస్తునాయని చెప్పారు. తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశించారు. జనవరి ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు అవుతుందని అధికారులు తెలిపారు
జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష
నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ, కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుస రించదగ్గ విధానాలపైనా అధికారులతో సిఎం చర్చించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శాఖాధిపతుల కార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు
ఇక ఐఏఎస్లకు ముఖ హాజరుఈ నెల 25 నుంచి 31 వరకు ట్రయల్ రన్
1 వ తేదీ నుంచి యాప్ అటెండెన్స్ అమలు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సమీర్ శర్మ
ముఖఆధారిత గుర్తింపు హాజరు విధానాన్ని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతోపాటు సీఎంన అమలు చేస్తారు. సంబంధిత యాప్ను అక్టోబరు 25 నుంచి అందుబాటులో ఉంచుతారు. 31వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వ హిస్తారు. నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుం దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్త ర్వులు జారీ చేశారు. హాజరును ఎడిట్ చేయడం, సెలవుల మంజూరు, ఆలస్యంగా రావడం తదితర అంశాలన్నీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శి నియం త్రణలో ఉంటాయన్నారు.
హెచ్ఎంల పదోన్నతికి 17 మంది విముఖం
పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తున్న పదోన్నతులలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఖాళీలు చూపించకుండా ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో తొలిసారిగా ఈ విధానానికి ఉన్నతాధికారులు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో తొమ్మిది ఖాళీలను భర్తీచేశారు. ఈ కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితాలో వున్న 17 మంది పదోన్నతులను తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 106 ఆంగ్లం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎనిమిది మంది పదోన్నతిని వదులుకున్నారు. హిందీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు గురువారం నిర్వహించగా, శుక్రవారం తెలుగు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కౌన్సెలింగ్ చేపడతారు.
ఖాళీలు చూపించకుండానే...
సాధారణంగా కౌన్సెలింగ్ నిర్వహించే ముందు ఖాళీలు చూపిస్తారు. దీంతో సీనియారిటీ, రిజర్వేషన్ మేరకు ఎక్కడ పోస్టు వస్తుందో ఉపాధ్యాయులు కొంతవరకు అంచనాకు వస్తారు. అప్పటివరకు పనిచేసే చోటుకు దూరంగా వస్తే.. పదోన్నతిని తిరస్కరిస్తారు. అయితే ప్రస్తుతం పదోన్నతి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎక్కడ పోస్టింగ్ అనేది చూపడం లేదు. తాజాగా పదోన్నతి పొందిన వారంతా ప్రస్తుతం వున్న పోస్టులోనే కొనసాగుతున్నారు. తాజా నిబంధనల మేరకు ప్రస్తుతం పదోన్నతి పొందినా...త్వరలో జరగనున్న బదిలీల కౌన్సెలింగ్‌లో పోస్టు అలాట్‌మెంట్ జరిగిన తేదీ నుంచి సీనియారిటీ ఖరారు చేస్తారు.
గత పదోన్నతులకే దిక్కులేదు
2020 డిసెంబరులో ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్‌లకు జరిగిన కౌన్సెలింగ్‌లో అడ్‌హాక్ పదోన్నతులు కల్పించిన విద్యాశాఖ ఇప్పటివరకు వారి ప్లేస్‌లను ఖరారు చేయలేదు. తరువాత జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ప్లేస్‌లు ఖరారు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదు. ఈ పర్యాయం ఖాళీలు చూపించకుండానే పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో పలువురు టీచర్లు ఎందుకొచ్చిన తలనొప్పి అని తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పదోన్నతి తీసుకోకపోతే ఏడాది వరకు అర్హత లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో మరికొందరు ఇష్టం లేకపోయినా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. తాజా నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పదోన్నతి విషయంలో టీచర్లకు వెసులుబాటు ఇవ్వాలని, మెడపై కత్తిపెట్టే విధానమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విద్యాశాఖలో పదోన్నతి ప్రక్రియ ఒక భాగమే అయినా కొందరు ఉన్నతాధికారులు అవగాహన లేకుండా రోజుకో ఉత్తర్వుతో గందరగోళానికి తెరతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. బోధన, పాఠశాలల నిర్వహణపై దృష్టిసారించకుండా ఇప్పటికే యాప్‌లతో అవరోధం కల్పిస్తున్న ఉన్నతాధికారులు, పదోన్నతుల విషయంలో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
అన్ని పాఠశాలల్లోనూ తక్షణం కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలి .
15 రోజులకోసారి ఎంఈవోల సమక్షంలో పాఠశాల కమిటీ , హెచ్ఎంలు కంప్లైంట్ బాక్స్ తెరచి వివరాలు రికార్డు చేస్తారు .
పాఠశాలల్లో లైంగిక వేధింపుల గురించి సచివాలయ పోలీసు , ఏఎ న్ఎం ద్వారా తెలుసుకుని , యాప్లో అప్లోడ్ చేయనున్నారు - డీఈవో
ముఖఆధారిత గుర్తింపు హాజరు విధానాన్ని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతోపాటు సీఎంన అమలు చేస్తారు. సంబంధిత యాప్ను అక్టోబరు 25 నుంచి అందుబాటులో ఉంచుతారు. 31వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వ హిస్తారు. నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుం దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్త ర్వులు జారీ చేశారు. హాజరును ఎడిట్ చేయడం, సెలవుల మంజూరు, ఆలస్యంగా రావడం తదితర అంశాలన్నీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శి నియం త్రణలో ఉంటాయన్నారు.
ఉత్తుత్తి పదోన్నతులు -ఖాళీలు చూపించని విద్యాశాఖ
హతాశులవుతున్న ఉపాధ్యాయులుహెచ్ఎంల పదోన్నతికి 17 మంది విముఖం
పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తున్న పదోన్నతులలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఖాళీలు చూపించకుండా ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో తొలిసారిగా ఈ విధానానికి ఉన్నతాధికారులు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో తొమ్మిది ఖాళీలను భర్తీచేశారు. ఈ కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితాలో వున్న 17 మంది పదోన్నతులను తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 106 ఆంగ్లం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎనిమిది మంది పదోన్నతిని వదులుకున్నారు. హిందీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు గురువారం నిర్వహించగా, శుక్రవారం తెలుగు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కౌన్సెలింగ్ చేపడతారు.
ఖాళీలు చూపించకుండానే...
సాధారణంగా కౌన్సెలింగ్ నిర్వహించే ముందు ఖాళీలు చూపిస్తారు. దీంతో సీనియారిటీ, రిజర్వేషన్ మేరకు ఎక్కడ పోస్టు వస్తుందో ఉపాధ్యాయులు కొంతవరకు అంచనాకు వస్తారు. అప్పటివరకు పనిచేసే చోటుకు దూరంగా వస్తే.. పదోన్నతిని తిరస్కరిస్తారు. అయితే ప్రస్తుతం పదోన్నతి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎక్కడ పోస్టింగ్ అనేది చూపడం లేదు. తాజాగా పదోన్నతి పొందిన వారంతా ప్రస్తుతం వున్న పోస్టులోనే కొనసాగుతున్నారు. తాజా నిబంధనల మేరకు ప్రస్తుతం పదోన్నతి పొందినా...త్వరలో జరగనున్న బదిలీల కౌన్సెలింగ్‌లో పోస్టు అలాట్‌మెంట్ జరిగిన తేదీ నుంచి సీనియారిటీ ఖరారు చేస్తారు.
గత పదోన్నతులకే దిక్కులేదు
2020 డిసెంబరులో ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్‌లకు జరిగిన కౌన్సెలింగ్‌లో అడ్‌హాక్ పదోన్నతులు కల్పించిన విద్యాశాఖ ఇప్పటివరకు వారి ప్లేస్‌లను ఖరారు చేయలేదు. తరువాత జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ప్లేస్‌లు ఖరారు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదు. ఈ పర్యాయం ఖాళీలు చూపించకుండానే పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో పలువురు టీచర్లు ఎందుకొచ్చిన తలనొప్పి అని తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పదోన్నతి తీసుకోకపోతే ఏడాది వరకు అర్హత లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో మరికొందరు ఇష్టం లేకపోయినా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. తాజా నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పదోన్నతి విషయంలో టీచర్లకు వెసులుబాటు ఇవ్వాలని, మెడపై కత్తిపెట్టే విధానమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విద్యాశాఖలో పదోన్నతి ప్రక్రియ ఒక భాగమే అయినా కొందరు ఉన్నతాధికారులు అవగాహన లేకుండా రోజుకో ఉత్తర్వుతో గందరగోళానికి తెరతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. బోధన, పాఠశాలల నిర్వహణపై దృష్టిసారించకుండా ఇప్పటికే యాప్‌లతో అవరోధం కల్పిస్తున్న ఉన్నతాధికారులు, పదోన్నతుల విషయంలో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
చిత్తూరు:కీచక టీచర్లపై నిఘా
15 రోజులకోసారి ఎంఈవోల సమక్షంలో పాఠశాల కమిటీ , హెచ్ఎంలు కంప్లైంట్ బాక్స్ తెరచి వివరాలు రికార్డు చేస్తారు .
పాఠశాలల్లో లైంగిక వేధింపుల గురించి సచివాలయ పోలీసు , ఏఎ న్ఎం ద్వారా తెలుసుకుని , యాప్లో అప్లోడ్ చేయనున్నారు - డీఈవో
నేడు ఏపీ పీజీ సెట్ ఫలితాలు
సీఎం సార్ .. ఓపీఎస్ ఇవ్వండి
- ఉద్యోగుల సంతకాలతో ఆర్టీసీ జేఏసీ వినతులు
- 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి లేఖలు
గవర్నమెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు ఫీజు ఖరారు
రాష్ట్రంలోని ప్రయివేట్ యూనివర్శిటీల్లో గవర్న మెంట్ కోటా ప్రకారం భర్తీ చేసే 35 శాతం సీట్లకు ఏడాదికి రూ.50 వేలు చొప్పున ఫీజును రాష్ట్ర ఉన్నత విద్యాశాఖనిర్ణయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2022-23,2023-24 సంవత్సరాలకు గాను ఈ ఫీజుల వర్తింపు ఉంటుంది. హాస్టల్, మెస్ ఛార్జీలు, అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ డిపాజిట్స్ ఆఫ్ లైబ్రరీ, లేబరేటోరీ ఫీజులు మినహా అన్ని రకాల ఫీజులు ఈ 50 వేల ఫీజు పరిధి లోనే ఉంటాయి. ఈ రెండేళ్లలో చేరిన విద్యార్థులకు వారి ఇంజనీరింగ్ కోర్సు పూర్త య్యేంతవరకు ఇదే ఫీజు కొనసాగుతుంది. 35 శాతం గవర్నమెంట్ కోటా సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ ఫీజును ఏ రూపంలో తీసు కున్నా తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.ఇక అందరికీ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లే !
- ఇళ్లకు స్మార్ట్ మీటర్లు
- రాష్ట్రానికి కేంద్రం తాజా లేఖ
- రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా
- ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు కసరత్తు
- అదేబాటలో గ్రామీణ , పట్టణ స్థానిక సంస్థల్లోనూ అమలు